మహేష్‌ ఫ్యాన్స్‌ ఆ సినిమా కోసం మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందేనా?  

Mahesh Babu Fans Are Waiting For Another Two Years Combination Of Rajamouli And Mahesh Babu, Mahesh Babu, Rajamouli, Mahesh Babu Fans, Sarileru Nikevvaru, Coronavirus, RRR, - Telugu Coronavirus, Mahesh Babu, Mahesh Babu Fans, Rajamouli, Rrr, Sarileru Nikevvaru

రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ప్రతి హీరో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు.తమ హీరో జక్కన్న దర్శకత్వంలో సినిమా చేస్తే చూడాలని ఆనుకునే ఫ్యాన్స్‌ కూడా భారీ ఎత్తున ఉన్నారు.

 Mahesh Babu Rajamouli Mahesh Babu Fans

మహేష్‌బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కాకుండా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు ఉంటాయని కన్ఫర్మ్‌ అయ్యింది.ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే.

రికార్డు స్థాయి బడ్జెట్‌కు జక్కన్న పెట్టింది పేరు.అలాంటి రాజమౌళి సినిమాలో మహేష్‌బాబు ను అద్బుతంగా చూపించడం ఖాయం అంటూ అంతా చాలా బలంగా నమ్ముతున్నారు.ఈ సమయంలో కరోనా మహమ్మారి రావడంతో అంతా తలకిందులు అయ్యింది.ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను ఈ ఏడాదిలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవాళ్లు.

మహేష్‌ ఫ్యాన్స్‌ ఆ సినిమా కోసం మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాని కరోనా కారణంగా సినిమా ఎప్పటికి వచ్చేనో అర్థం కాని పరిస్థితి.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను వచ్చే ఏడాది వరకు జక్కన్న పూర్తి చేయలేడు.కనుక మహేష్‌బాబుతో సినిమా ప్రారంభం అవ్వాలంటే కనీసం రెండు సంవత్సరాలు అయినా పట్టే అవకాశం ఉంది.అంటే మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఆసినిమాను చూడాలంటే మరో రెండు సంవత్సరాలు అదనంగా వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu Rajamouli Mahesh Babu Fans

Every hero is also eagerly waiting to make a film under the direction of Rajamouli.There are also a huge number of fans who want to see a movie directed by their hero Jakkanna.

 Mahesh Babu Rajamouli Mahesh Babu Fans

It has been confirmed that there will be films directed by Rajamouli later than the ones currently being made by Maheshbabu.That is what Rajamouli himself declared.
Jakkanna is the name given to a record level budget.It is strongly believed that Mahesh Babu will be portrayed wonderfully in such a Rajamouli film.

At this point everything turned upside down with the advent of the corona epidemic.RRR will complete the film this year and bring the film to the audience early next year.

మహేష్‌ ఫ్యాన్స్‌ ఆ సినిమా కోసం మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

But it is not clear when the movie will come out due to the corona.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Rajamouli Mahesh Babu Fans Related Telugu News,Photos/Pics,Images..