మహేష్‌ ఇలా కూడా సంపాదిస్తున్నాడా?  

Mahesh Babu Tweet On Dark Web Series, Mahesh Babu, Dark Web Series, Social Media, Netflix, OTT, Lock Down, Mahesh Babu Production - Telugu Dark Web Series, Lock Down, Mahesh Babu, Mahesh Babu Production, Netflix, Ott, Social Media

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఎన్ని విధాలుగా సంపాదిస్తాడో అందరికి తెల్సిందే.హీరోగా, నిర్మాతగా, బ్రాండ్‌ అంబాసిడర్‌గా, కంపెనీ అధినేతగా ఇంకా ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో ప్రమోషన్‌ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.

 Mahesh Babu Dark Web Series

మొత్తానికి మహేష్‌బాబు హీరోగా కంటే ఇతర మార్గాల ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నాడు అనేది చాలా మంది మాట.ఈ లాక్‌డౌన్‌లో కూడా మహేష్‌కు ఆదాయం వస్తూనే ఉంది.

సోషల్‌ మీడియాలో బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేయడం వల్ల కోట్లల్లో ఆదాయం వస్తుంది.తాజాగా ఈయన నెట్‌ప్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ఒక వెబ్‌ సిరీస్‌ ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్‌ చేశాడు.

మహేష్‌ ఇలా కూడా సంపాదిస్తున్నాడా-Movie-Telugu Tollywood Photo Image

ట్వీట్‌లో డార్క్‌ అనే వెబ్‌ సిరీస్‌ అద్బుతంగా ఉందన్నాడు.మొదటి రెండు సీజన్‌లు చూసిన నేను ఇప్పుడు మూడవ సీజన్‌ కూడా చూశాను.తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్‌ సిరీస్‌ అది అంటూ పేర్కొన్నాడు.

సాదారణంగా మహేష్‌బాబు ఇలాంటి పోస్ట్‌లు పెట్టడు.కాని సదరు ఓటీటీ వాళ్లు ఇచ్చిన అమౌంట్‌ కారణంగానే ఆ వెబ్‌ సిరీస్‌ గురించిన ట్వీట్‌ పెట్టి ఉంటాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆ వాదనను కొందరు కొట్టి పారేస్తున్నారు.

మహేష్‌బాబు ఈ లాక్‌డౌన్‌లో తనకు ఎంతో నచ్చిన వెబ్‌ సిరీస్‌ గురించి స్పందించాడు.అంతే తప్ప దాన్ని కూడా కమర్షియల్‌ అనడం కరెక్ట్‌ కాదంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Mahesh Babu Dark Web Series

Everyone knows how many ways superstar Mahesh Babu earns.As a hero, producer, brand ambassador, company head and in recent times also earning through social media promotions.

 Mahesh Babu Dark Web Series

It is said that Mahesh Babu is earning more through other means than being a hero as a whole.Even in this lockdown , Mahesh continues to earn income.
Promoting brands on social media generates revenue in crores.He recently tweeted a web series airing on Netflix .In that tweet he said that the web series called Dark was awesome.Having seen the first two seasons‌ I have now also seen the third season‌.It's definitely a web series that everyone should watch.

Telugu Dark Web Series, Lock Down, Mahesh Babu, Mahesh Babu Production, Netflix, Ott, Social Media-మహేష్‌ ఇలా కూడా సంపాదిస్తున్నాడా-Movie-Telugu Tollywood Photo Image

Mahesh Babu commented on his favorite web series in this lockdown.Mahesh Babu's fans are commenting that it is not correct to call it a commercial.

#Netflix #OTT #Mahesh Babu #Lock Down #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Dark Web Series Related Telugu News,Photos/Pics,Images..