తాత సూపర్ హిట్ సాంగ్ రీమేక్ చేసిన మనవడు అశోక్… మహేష్ పొగడ్తలు  

Mahesh Babu Praises Ashok Galla Energy In Jumbare Remix - Telugu Mahesh Babu,, Sriram Adithya, Super Star Krishna, Tollywood

సూపర్ స్టార్ కృష ఫ్యామిలీ నుంచి కూతురు కొడుకు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్ రాజా ప్రొడక్షన్ లో అశోక్ తండ్రి గల్లా జయదేవ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

 Mahesh Babu Praises Ashok Galla Energy In Jumbare Song Remix

కొడుకుని కమర్షియల్ హీరోగా నిలబెట్టడం కోసం, అలాగే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు వారసుడు పరిచయం చేయడం కోసం ఆ ఫ్యామిలీ మార్క్ ఉండే విధంగా చూసుకుంటున్నారు.అందులో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ సాంగ్ జుంబారే, జుజుంబారే సాంగ్ ని రీమేక్ చేశారు.

ఇక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సాంగ్ టీజర్ ని వదిలారు.

తాత సూపర్ హిట్ సాంగ్ రీమేక్ చేసిన మనవడు అశోక్… మహేష్ పొగడ్తలు-Movie-Telugu Tollywood Photo Image

కృష్ణ స్టెప్స్‌ను అనుకరిస్తూ అశోక్‌ గల్లా ఈ రీమిక్స్‌కి స్టెప్స్‌ వేశారు.

నిధీ అగర్వాల్‌

హీరోయిన్‌గా గల్లా అశోక్ తో స్టెప్పులు వేసింది.మొత్తానికి పాటలో ఒరిజినాలిటీ మిస్ కాకుండా కేవలం నేటివిటీ మార్చి ఒరిజినల్ సాంగ్ మీదనే సీన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది.

మొత్తానికి మొదటి సినిమాతో తాత కృష్ణ మార్క్ తన మీద పడేలా అశోక్ ప్లాన్ చేసుకోవడం గొప్ప విషయమే అనాలి.మరి వారి వారసుడుగా క్రేజీ చరిష్మాని అందుకుంటాడెమో చూడాలి.

ఇప్పటికే ఈ సినిమాను 50 శాతం షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ ముగియగానే మిగిలిన భాగం పూర్తి చేయడంతో ఈ సినిమాకు టైటిల్‌ ని అనౌన్స్ చేయడానికి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రెడీ అవుతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్ రీమేక్ చూసి గల్లా అశోక్ ని ప్రశంశించడం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Praises Ashok Galla Energy In Jumbare Song Remix Related Telugu News,Photos/Pics,Images..

footer-test