మహేష్ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనే చేయబోతున్నాడా !

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.పరశురామ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది.

 Mahesh Babu Next Movie With Trivikram-TeluguStop.com

ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.పరశురామ్ ఈ సినిమాను సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్నాడు.

మహేష్ బాబు 27 వ సినిమాగా సర్కారు వారి పాట రూపొందుతుంది.ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలొకొన్నాయి.

 Mahesh Babu Next Movie With Trivikram-మహేష్ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనే చేయబోతున్నాడా -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రెల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Telugu 28th Movie, Director Trivikram, Mahesh And Trivikram Movie, Mahesh Babu, Mahesh Babu Movie Update, Mahesh Babu Next Movie With Trivikram, Next Movie, Parashuram, Rajamouli, Sarkaaru Vaari Paata, Tollywood, Trivikram Srinivas-Latest News - Telugu

ఈ సినిమాలో విలన్ గా అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ లో మలయాళ సీనియర్ హీరో జయ రామ్ నటించబోతున్నాడని తెలుస్తుంది.ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో చేయబోతున్నాడో అని ప్రేక్షకుల్లో ఒక ఆత్రుత మొదలైయ్యింది.

ఇప్పటికే చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.

ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోపు సమయం పడుతుంది.

అందువల్ల ఈ గ్యాప్ లో మహేష్ మరొక సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.అయితే మహేష్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫైనల్ అయ్యాడంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.మరి చూడాలి ఈ వార్తలో నిజమెంతో.

#MaheshBabu #Rajamouli #SarkaaruVaari #Parashuram #MaheshAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు