జక్కన్నను పక్కనబెడుతున్న మహేష్.. ఎందుకో తెలుసా?  

Mahesh Babu Next Movie With Lokesh Kanagaraj, Mahesh Babu, Lokesh Kanagaraj, Sarkaaru Vaari Paata, Tollywood News - Telugu Lokesh Kanagaraj, Mahesh Babu, Sarkaaru Vaari Paata, Tollywood News

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని మహేష్ ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు.

TeluguStop.com - Mahesh Babu Next Movie With Lokesh Kanagaraj

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇటీవల అనౌన్స్ చేశాడు.కాగా ఈ సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - జక్కన్నను పక్కనబెడుతున్న మహేష్.. ఎందుకో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని కూడా క్యూలో పెట్టే పనిలో పడ్డాడు మహేష్.

గతంలోనే దర్శకధీరుడు రాజమౌళితో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే.

***

అయితే ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కుతుందో లేదో అని భావించిన మహేష్, తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఖైదీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ డైరెక్టర్, ప్రస్తుతం తమిళ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

కాగా మహేష్ కోసం ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమాను రెడీ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’లో అదిరిపోయే స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు.

ఈ సినిమాను ఆర్థిక నేరాల బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తుండగా అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

#Mahesh Babu #SarkaaruVaari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Next Movie With Lokesh Kanagaraj Related Telugu News,Photos/Pics,Images..