మహేష్ బాబు కొత్త కారవాన్ చూశారా.. ఖరీదెంతంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలకు సొంత కారవాన్ లు ఉన్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పటికే ఒక కారవాన్ ఉంది.

 Mahesh Babu New Caravan Photos Goes Viral In Social Media-TeluguStop.com

అయితే తన అభిరుచికి తగినట్టు అన్ని హంగులతో కొత్త కారవాన్ ను మహేష్ సిద్ధం చేయించుకున్నారని సమాచారం.మహేష్ కారవాన్ ఇతర టాలీవుడ్ కారవాన్ లతో పోలిస్తే ఖరీదు ఎక్కువని.

కోట్ల రూపాయలు ఈ కారవాన్ కోసం మహేష్ ఖర్చు చేశారని తెలుస్తోంది.

 Mahesh Babu New Caravan Photos Goes Viral In Social Media-మహేష్ బాబు కొత్త కారవాన్ చూశారా.. ఖరీదెంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటివరకు బన్నీకి ఎక్కువ ఖరీదు చేసే కారవాన్ ఉండగా మహేష్ కారవాన్ కోసం బన్నీ కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం గమనార్హం.

ముంబైకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ కారవాన్ ఇంటీరియర్ డిజైన్ కోసం బాగా కష్టపడిందని తెలుస్తోంది.మహేష్ బాబు కారవాన్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Telugu Caravan Interior Design, Keerthy Suresh, Mahesh Babu, New Caravon, Parashuram, Photos Goes Viral, Sarkaru Vaari Paata, Social Media-Movie

కరోనా విజృంభణ వల్ల షూటింగ్ గ్యాప్ లో సెలబ్రిటీలు కారవాన్ లకే పరిమితమవుతున్నారు.ఈ సినిమాకు ఔట్ డోర్ షూటింగ్ లు ఎక్కువగా ఉండటంతో మహేష్ కొత్త కారవాన్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండగా మహేష్ కీర్తి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న త్గొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

హ్యాట్రిక్ విజయాల తరువాత మహేష్ బాబు హీరోగా గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

#Mahesh Babu #Parashuram #Keerthy Suresh #SarkaruVaari #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు