ఫిదా సినిమాలో మహేష్ బాబు హీరో అయితే..   

Mahesh babu, fidaa movie, Varun Tej, Sai Pallavi, Tollywood, Teja Selected Mahesh babu for Fidaa Movie - Telugu Fidaa Movie, Mahesh Babu, Sai Pallavi, Teja Selected Mahesh Babu For Fidaa Movie, Tollywood, Varun Tej

తెలుగులో 2017వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ నటించగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

 Mahesh Babu Missed Fidaa Movie In 2017 Year

అలాగే ఈ చిత్రంలో రాజా చెంబోలు, గాయత్రి గుప్తా, సీనియర్ నటుడు సాయి చంద్, హర్షవర్ధన్, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన కారణంగా నటించారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఫిదా సినిమాలో మహేష్ బాబు హీరో అయితే.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో మొదటగా శేఖర్ కమ్ముల హీరోగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుని అనుకున్నప్పటికీ పలు వారి కారణాల వల్ల మహేష్ బాబు ఈ చిత్రంలో నటించ లేదని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత మాత్రం కొంత మంది శేఖర్కమ్ముల అభిమానులు ఈ చిత్రంలో హీరోగా వరుణ్ తేజ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే అవడానికి చిన్న  బడ్జెట్ తరహా చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది. అంతేగాక దర్శక నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిపించింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల  ప్రస్తుతం “లవ్ స్టోరీ” అనే లవ్ అండ్ ఎమోషనల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా సాయి పల్లవి మరియు అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నారు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

#TejaSelected #Mahesh Babu #Varun Tej #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Missed Fidaa Movie In 2017 Year Related Telugu News,Photos/Pics,Images..