మైండ్ బ్లాక్ చేసిన మహేష్  

Mahesh Babu Mind Block Song Clocks 100M Views, Mahesh Babu, Sarileru Neekevvaru, Mind Block Song, Rashmika Mandanna, Anil Ravipudi - Telugu Anil Ravipudi, Mahesh Babu, Mind Block Song, Rashmika Mandanna, Sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యింది.

 Mahesh Babu Mind Block Song Clocks 100m Views

ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు.

కాగా ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

మైండ్ బ్లాక్ చేసిన మహేష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.కాగా ఇందులో ‘మైండ్ బ్లాక్’ అనే పాట తాజాగా ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని రికార్డు సృష్టించింది.దేవి అందించి క్యాచీ ట్యూన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

మహేష్ యాక్టింగ్, అనిల్ రావిపూడి టేకింగ్, విజయశాంతి పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ కలగలిసి ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిపెట్టాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన నటించగా మైండ్ బ్లాక్ పాటలో ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు.

మొత్తానికి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమాతో మహేష్ నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు.

#Mind Block Song #Mahesh Babu #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Mind Block Song Clocks 100m Views Related Telugu News,Photos/Pics,Images..