20 నిమిషాల్లో 2 మిలియన్‌.. ట్విట్టర్‌లో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ రికార్డ్‌  

Two Million Tweets in 20 Minutes, mahesh babu fans record, mahesh babu birthday, Twitter, #HBDMaheshBabu - Telugu #hbdmaheshbabu, Mahesh Babu Birthday, Mahesh Babu Fans Record, Twitter, Two Million Tweets In 20 Minutes

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు రేపు.ఈ సందర్బంగా నేడు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు ట్విట్టర్‌ లో మహేష్‌ ఫ్యాన్స్‌ #HBDMaheshBabu హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ చేయడం మొదలు పెట్టారు.

 Mahesh Babu Fans Records 2 Million Tweets 20minutes

హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌ చేసిన 20 నిమిషాల్లోనే ఏకంగా 10 లక్షల ట్వీట్స్‌ నమోదు అయ్యాయి.ట్విట్టర్‌లో కొన్ని రోజుల క్రితం ఆల్‌ ఇండియా రికార్డును దక్కించుకున్న మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ మొదటి మిలియన్‌ ట్వీట్స్‌ రికార్డును కూడా తమ పేరుతో ఖరారు చేసుకున్నారు.

కేవలం గంట వ్యవధిలో పది మిలియన్‌ల ట్వీట్స్‌ టార్గెట్‌గా ఫ్యాన్స్‌ రెచ్చి పోవాలంటూ ట్రెండ్‌ అలర్ట్‌ ఇచ్చారు.

20 నిమిషాల్లో 2 మిలియన్‌.. ట్విట్టర్‌లో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ రికార్డ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మహేష్‌బాబు పుట్టిన రోజుకు ఆయన అభిమానులు సరికొత్త ట్విట్టర్‌ రికార్డును నమోదు చేయడం ఖాయం అంటూ ఇప్పటికే సోషల్‌ మీడియా విశ్లేషకులు బలంగా చెప్పారు.

అంతా అనుకున్నట్లుగానే కేవలం మొదటి 9 నిమిషాల్లో 1 మిలియన్‌ ట్వీట్స్‌ చేసి తమ సత్తా చాటారు.మరే హరో అభిమానులకు కూడా ఈ రికార్డు సొంతం కాకుండా అత్యున్నత రికార్డును టార్గెట్‌గా పెట్టుకున్నారు.

రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది.అయిదు కోట్ల ట్వీట్స్‌ టార్గెట్‌ గా ఫ్యాన్స్‌ కుమ్మేస్తూనే ఉన్నారు.

#TwoMillion ##HBDMaheshBabu #MaheshBabu #MaheshBabu #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Fans Records 2 Million Tweets 20minutes Related Telugu News,Photos/Pics,Images..