మా ప్రెసిడెంట్ పై ఫైరవుతున్న మహేష్ ఫ్యాన్స్.. కారణం అదేనా?

మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విష్ణు పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ వచ్చారు.అయితే ప్రస్తుతం ఈయన మా అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తూనే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Mahesh Babu Fans Fires On Manchu Vishnu Video Details, Mahesh Babu, Mahesh Babu Fans, Manchu Vishnu, Tollywood,, Sarkaru Vari Paata Movie, Heroine Keerthy Suresh, Manchu Vishnu Wishes, Mahesh Babu Dialogues, Manchu Vishnu Mahesh Babu-TeluguStop.com

ఇక మంచు విష్ణు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఇతర హీరోల సినిమాలు విడుదల అయితే ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.

తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలైన నేపథ్యంలో కూడా మహేష్ బాబు తన సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ విషయంపై మహేష్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Mahesh Babu Fans Fires On Manchu Vishnu Video Details, Mahesh Babu, Mahesh Babu Fans, Manchu Vishnu, Tollywood,, Sarkaru Vari Paata Movie, Heroine Keerthy Suresh, Manchu Vishnu Wishes, Mahesh Babu Dialogues, Manchu Vishnu Mahesh Babu-మా ప్రెసిడెంట్ పై ఫైరవుతున్న మహేష్ ఫ్యాన్స్.. కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటంటే…మహేష్ నటించిన సర్కారీ వారి పాట సినిమా ప్రివ్యూ షో స్ నుంచే పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది.కాని ట్విట్టర్లో అందుకు విరుద్ధంగా నెగిటివ్ ప్రచారం చేశారు.

ఈ విధంగా మహేష్ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న సమయంలో మంచు విష్ణు ఈ సినిమాపై స్పందించి మహేష్ బాబుకు విషెస్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Maheshbabu, Manchu Vishnu, Manchuvishnu, Tollywood-Movie

సినిమాలో మహేష్ బాబు డైలాగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ ఈయన ఈ సినిమా గురించి చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.అయితే విష్ణు చేసిన ఈ ట్వీట్ ను కొందరు తప్పుగా అర్థం చేసుకొని ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్ రాగానే మంచు విష్ణు ఇలా చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర స్థాయిలో మంచు విష్ణు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే చివరికి పరిస్థితి అర్థం చేసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన కి క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube