ఫైట్ చేస్తున్న సితార.. తండ్రితోనా ? అన్నతోనా ?. కన్ఫ్యూజ్ అవుతున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో చాలా డెడికేషన్ చూపిస్తాడు.అయితే మహేష్ బాబు సినిమా సినిమాకు మధ్య కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాడు.

 Mahesh Babu Daughter Sitara Shares Photo Her Father Mahesh And Gautham , Mahesh-TeluguStop.com

ఆ గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీ తోనే స్పెండ్ చేయడానికి ఇష్ట పడతాడు.కొద్ది సమయం వచ్చిన ఫారెన్ ట్రిప్స్ కు వెళ్లి తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తాడు.

ఆ తర్వాతనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు.ఇక మహేష్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు.

కొద్దిగా సమయం ఉన్న కూడా పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటాడు.తన కూతురు సితార తో మహేష్ బాబు చాలా క్లోజ్ గా ఉంటాడు.

ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫోటోలను చూస్తేనే ఆ విషయం అర్ధం అవుతుంది.ఇక తాజాగా వీరికి సంబంధించిన మరొక ఫోటో బయటకు వచ్చింది.

ఈ మధ్య సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఈమెకు ఫాలోయింగ్ కూడా బాగా ఉంది.

ఇంట్రెస్టింగ్ వీడియోలు, డ్యాన్స్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగు పెట్టి ముద్దు ముద్దు మాటలతో నెటిజెన్స్ ను ఆకట్టు కుంటుంది.

తాజాగా సితార ఎవరితోనే ఫైట్ చేస్తూ ఫోటో షేర్ చేసింది.

అయితే ఫైట్ చేసే అతని ముఖం కనబడడం లేదు.దీంతో సితార అన్నతో ఫైట్ చేస్తుందా? లేదంటే తండ్రితో చేస్తుందా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.సండే కాబట్టి సరదాగా టైం స్పెండ్ చేసిన ఫోటోలను సితార పాప పోస్ట్ చేసింది.

అయితే సితార తాను ఫైట్ చేస్తున్నది.తండ్రి మహేష్ తో.నాన్న పీస్ ఫుల్ సండే ను చెడగొట్టే విష్ లో బిజీగా ఉన్నాను.అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

దీంతో అందరు షాక్ అవుతున్నారు.ఈ ఫొటోలో ఉన్నది చూస్తే గౌతమ్ లాగా ఉన్నాడు.దీంతో మహేష్ రోజురోజుకూ మరింత గ్లామర్ అవుతున్నాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube