త్రివిక్రమ్ ను తొందరపెడుతున్న మహేష్ బాబు.. కారణం అదేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలు బిజీగా ఉన్నాడు.

 Mahesh Babu Confirms Movie With Trivikram  Mahesh Babu, Trivikram, Tollywood, Th-TeluguStop.com

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ సమయం లో బిజీగా ఉంది.ఇందులో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే మహేష్ బాబు మరో సినిమాకు ఓ క్రేజీ డైరెక్టర్ ను తొందరపెడుతున్నట్టు వినిపిస్తున్నాయి.ఇంతకీ ఆయనెవరో కాదు.

ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ఈయన దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.అంతేకాకుండా ఈయన తీసే కథలు ఎమోషనల్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఎన్నో సినిమాలను అందించాడు.ఇక ఈయన కేవలం స్టార్ హీరోల వైపే ఆసక్తి చూపుతాడు.

ఈ విషయం పట్ల ఈయనకు విమర్శలు కూడా ఎదురయ్యాయి.ఇదిలా ఉంటే త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు.

Telugu Mahesh Babu, Tollywood, Trivikram-Movie

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి అయినను పోయిరావలె హస్తినకు ఆయన సినిమాలో చేస్తున్నాడు.ఈ సినిమాలో బిజీగా ఉండగానే మరో రెండు మూడు కథల గురించి ముందే ఆలోచిస్తాడు.ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ ను ఈ ఏడాది సినిమాను పూర్తి చేయాలని కోరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలన్నాడు.

ఇదివరకే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ తో మూడో సినిమా తెరకెక్కనుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube