ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టండి  చూద్దాం..?

తెలుగు సినీ పరిశ్రమలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి తెలియని వారుండరు.  ఆ మధ్య కాలంలో మహేష్ బాబు నటించిన భరత్ అను నేను, మహర్షి, సరిలేరు, నీకెవ్వరు, తదితర హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు.

 Hero Mahesh Babu Childhood Photos,mahesh Babu, Tollywood Price, Super Star Krish-TeluguStop.com

కాగా ప్రస్తుతం మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు.

అయితే తాజాగా మహేష్ బాబు కి సంబంధించిన  ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే మహేష్ బాబు చిన్నప్పుడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది.దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.

 అంతేగాక చిన్నప్పుడు మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం  మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 కాగా ఈ చిత్రానికి గీతా గోవిందం చిత్రం ఫేమ్ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే మహేష్ బాబు పుట్టి నరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల  చేయగా మంచి స్పందన వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube