వామ్మో.. ఈ వయసులో కూడా మహేష్ ఎంత కష్టపడుతున్నాడో..!  

Mahesh Babu Box Jumps Video Viral, Box Jumps, Mahesh babu, Mahesh Babu Gym Workout Video, Social Media,Mahesh Babu Box Jumps - Telugu Box Jumps, Mahesh Babu, Mahesh Babu Box Jumps, Mahesh Babu Box Jumps Video Viral, Mahesh Babu Gym Workout Video, Social Media, Viral, Work Out

టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన వయసు పెరుగుతున్న కొద్దీ తన లుక్ ను మరింత పెంచుకుంటున్నాడు.మహేష్ బాబు తో పాటు తన కుటుంబం కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులను షేర్ చేస్తూ బిజీగా ఉంటారు.

TeluguStop.com - Mahesh Babu Box Jumps Gym Workout Video

ఇటీవలే ఆయన వర్క్ అవుట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు.

TeluguStop.com - వామ్మో.. ఈ వయసులో కూడా మహేష్ ఎంత కష్టపడుతున్నాడో..-General-Telugu-Telugu Tollywood Photo Image

దాదాపు 25కి పైగా సినిమాల్లో నటించారు.కాగా మొదటి సినిమా రాజకుమారుడు తో మంచి విజయాన్ని సాధించుకున్నాడు.ఆ సినిమాలో ఉన్న అందం.ఇప్పటి వరకు అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు మహేష్ బాబు.ఇదిలా ఉంటే మహేష్ బాబుకు సంబంధించిన వీడియోలను తన భార్య నమ్రత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.ఇప్పటికీ అదే అందం తో కనిపిస్తున్న మహేష్ బాబు లాక్‌డౌన్‌ సమయంలో మంచి మంచి గెటప్ తో కనిపించాడు.

మహేష్ బాబు ప్రతి రోజు వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని కాపాడుకుంటాడు.ఇదిలా ఉంటే ఇటీవలే తను జిమ్ లో బాక్స్ జంప్స్ చేస్తున్న వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు.అంతేకాకుండా ” మీ ఆటను మరింత పెంచండి.సరిహద్దులు చెరిపేయండి.ఎక్కడ ఆగకండి” అంటూ మెసేజ్ ను అభిమానులకు షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేవలం 15 నిమిషాల్లో 65 వేలకు పైగా లైకులు, విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా.

మహేష్ తర్వాత సినిమాకు దీపిక పదుకొనే హీరోయిన్ గా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#Social Media #Mahesh Babu #MaheshBabu #MaheshBabu #MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు