'ఉప్పెన' నుండి ఇంకా బయట పడలేక పోతున్న టాలీవుడ్‌  

mahesh babu chiranjeevi and others comments on uppena movie, mahesh babu, chiranjeevi, comments, uppena, vaishnav tej, krithi shetty, bucchi babu, vijay setupathi, social media, trending, tollywood, blockbuster hit - Telugu Blockbuster Hit, Bucchibabu, Chiranjeevi, Krithi Shetty, Mahesh Babu, Social Media, Telugu Film News, Tollywood, Trending, Uppena, Vaishnav Tej

రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది.వైష్ణవ్ తేజ్ నటన కృతి శెట్టి క్యూట్‌ నెస్ విజయ్‌ సేతుపతి నటన ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తే దర్శకుడు బుచ్చి బాబు మరో లోకంలో తన ప్రతిభతో విహరింప జేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

TeluguStop.com - Mahesh Babu And Chiranjeevi Others Comments On Uppena Movie

ఎంతటి సినిమా అయినా ఈ మద్య కాలంలో రెండు వారాల తర్వాత అంతా మర్చి పోతున్నారు.అలాంటిది ఉప్పెన సినిమా ఇంకా కూడా థియేటర్లలో కుమ్మేస్తుంది.

ఒక వైపు ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో అప్పటి నుండి ట్రెండ్డింగ్‌ లో నే ఉండేలా చర్చించుకుంటున్నారు.ఇక ఉప్పెన గురించి కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఏదో ఒకటి ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తున్నారు.

TeluguStop.com - ఉప్పెన’ నుండి ఇంకా బయట పడలేక పోతున్న టాలీవుడ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిరంజీవి వరుసగా ఉప్పెన సినిమా టీమ్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.మొన్న దేవి శ్రీ ప్రసాద్‌ కు మంచి పాటలు అందించినందుకు గాను ప్రత్యేకంగా లేఖ రాసి బహుమానం పంపించాడు.

ఆ తర్వాత కృతి శెట్టికి కూడా చిరంజీవి లేఖ రాశాడు.అందులో నీ నటన అద్బుతం అంటూ ఉప్పెన గురించి ప్రశంసలు కురిపించాడు.ఇక తాజాగా మహేష్‌ బాబు కూడా ఉప్పెన సినిమా ఒక క్లాసిక్‌ మూవీ అంటూ తేల్చి పారేశాడు.ఉప్పెన సినిమాకు టైమ్‌ తో సంబంధం లేదు.

ఎప్పటికి ఈ సినిమా ఫ్రెష్‌ గా ఉంటుందని ట్వీట్‌ చేశాడు.ప్రతి రోజు ఎవరో ఒక ప్రముఖ స్టార్‌ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా మహేష్‌ బాబు నుండి కామెంట్స్ రావడంతో ఇండస్ట్రీలో మరియు సోషల్‌ మీడియాలో కంటిన్యూగా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.మొత్తానికి ఈ సినిమా మరో లెవల్‌ లో ఉందని టాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

టాలీవుడ్‌ ప్రముఖులు అంతా కూడా ఉప్పెన నుండి బయట పడటం లేదు.

Telugu Blockbuster Hit, Bucchibabu, Chiranjeevi, Krithi Shetty, Mahesh Babu, Social Media, Telugu Film News, Tollywood, Trending, Uppena, Vaishnav Tej-Movie.

#Trending #Social Media #Blockbuster Hit #Uppena #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు