మరోసారి వైరల్ గా మారిన ధోని కూతురు జీవా వీడియో...!

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని కూతురు జీవా చాలామందికి క్రికెటర్స్ కి అటు అభిమానులకి చాలా ఇష్టం.ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో అందరిని ఆకట్టుకుంటుంది.

 Mahendra Singh Daughter Ziva Viral Video, Mahendra Singh Dhoni Daughter, Sakshi,-TeluguStop.com

టీమిండియా భారతదేశంలో జరిగే అనేక మ్యాచ్లకు ధోనీ భార్య సాక్షి తో పాటు కూతురు జీవా కూడా అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ లకు వచ్చి సరదా చేస్తుంటుంది.ఇక జీవా కు సంబంధించిన వీడియోలను ఇటు మహేంద్రసింగ్ ధోని అటు తల్లి సాక్షి సింగ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.

ఇక అసలు విషయంలోకి వెళితే…

తాజాగా సాక్షి షేర్ చేసిన వీడియో ఒకటి ధోని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇక అసలు ఆ వీడియోలో ఏముందంటే… జీవా మహేంద్రసింగ్ ధోనికి సంబంధించిన ఓ ఫోటో ని తన చేతిలో పట్టుకొని ఉంది.అయితే ఆ ఫోటోలో ఉంది ఎవరు అని సాక్షి ప్రశ్నించినందుకు జీవా.‘ పప్పా ‘ అని సమాధానం ఇచ్చింది.నిజంగా అక్కడ ఉండేది నాన్న నేనా అని మరోసారి సాక్షి ప్రశ్నించగా అందుకు జీవా ‘ మహేంద్రసింగ్ ధోని’ అని సమాధానం ఇచ్చింది.అయితే మరోసారి సాక్షి నిజంగా అక్కడ ఉన్నది మీ నాన్న నేనా అని అడగగా.

ఆ నిజమే అని బదులిచ్చింది.ఇక ఈ వీడియోకు సాక్షి పప్పా కు పెద్ద అభిమాని అన్న ట్యాగ్ ను జత చేసింది.

ఇకపోతే తాజాగా మహేంద్రసింగ్ ధోని క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కు కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తున్న మహేంద్రసింగ్ ధోని యూఏఈ లో ఉన్నారు.

ఇకపోతే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా వైరస్ అలజడి ఏర్పడింది.అయితే చికిత్స తీసుకున్న వారందరికీ కరోనా వైరస్ నెగిటివ్ రావడంతో టీం ఊపిరి పీల్చుకుంది.

View this post on Instagram

Papa s biggest fan !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube