రానాకు స్పెషల్ మెసేజ్ పెట్టిన మిహీకా..!

నటుడు దగ్గుబాటి రానా, మిహీకా మూడుముళ్ల బంధంతో ఇటీవల ఒకటైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా సమయంలోను వారి స్థాయికి తగ్గట్టు పెళ్లి వేడుక ఎంత ఘనంగా జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Maheeka, Special Message, Rana Daggubati, Samantha, Instagram-TeluguStop.com

కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగానే ఈ వేడుక జరిగింది.

ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇంకా ఈ నేపథ్యంలోనే మిహీకా తాజాగా తన భర్త రానా గురించి ఓ ప్రత్యేకమైన మెసేజ్ ని ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.దీంతో ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అందులో అంతగా ఏముంది అని అనుకుంటున్నారా?

అక్కడికే వస్తున్న.మిహీకా రానాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ.”మై లవ్‌.మై లైఫ్‌.

మై హార్ట్‌.మై సోల్‌.

.నా సర్వస్వం నువ్వే అయినందుకు ధన్యవాదాలు.ఇంతలా నా కల నిజమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు.నువ్వు నన్ను మరింత ఉన్నంతమైన వ్యక్తిగా మార్చావు.ఐ లవ్‌ యూమిహీకా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ చుసిన సమంత, బంటి బజాజ్‌ స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube