ప్రివ్యూ : మహర్షి సాంగ్..ఎవరెస్ట్ అంచున....  

Mahesh Babu And Pooja Hegde Starrer Maharshi Everest Anchuna Released-

మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా ని 110 కోట్లు భారీ బడ్జెట్ సినిమాగా దిల్ రాజు,అశ్వినీదత్,ప్రసాద్ వి పొట్లూరి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మే 9 న విడుదల కి సిద్ధం గా ఉంది..

Mahesh Babu And Pooja Hegde Starrer Maharshi Everest Anchuna Released--Mahesh Babu And Pooja Hegde Starrer Maharshi Everest Anchuna Song Released-

ఈ శుక్రవారం ఈ సినిమా లోని ఒక పాటని విడుదల చేసారు.ఈ సాంగ్ ని రిలీజ్ చేసిన ఒకరోజులోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయంట.వంశీ పైడిపల్లి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా లో అల్లరి నరేష్,మహేష్ బాబు కి ఫ్రెండ్ గా నటిస్తున్నారు.

జగపతిబాబు ,రాజేంద్రప్రసాద్,పోసాని,రావు రమేష్,మీనాక్షి దీక్షిత్,సోనాల్ చౌహన్ తదితరులు నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు.

ఈ సినిమా థియేటర్స్,డిజిటల్,బిజినెస్,సాటిలైట్,హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని కలిపి 130 కోట్లు బిజినెస్ చేసింది అని అంచనా.