వైరల్.. ఫేమస్ అవ్వడం కోసం పాముతో చెలగాటం.. చివరికి..!

ఈ మధ్య జనాలు ఫేమస్ అవ్వడం కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నారు.ఫేమస్ అవ్వాలనే తపనతో ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు.

 Maharashtra Man Wraps Snake Around Neck, Dies After It Bites Him, Viral News, Sn-TeluguStop.com

సోషల్ మీడియాలో ఎలా ఫేమస్ అవ్వాలా అని తెగ ఆలోచిస్తూ ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు.తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఏకంగా పాము తోనే చెలగాటం ఆడాడు.

ఈ మధ్య యువత సెల్ఫీల కోసం అలానే ఫేమస్ అవ్వడం కోసం ప్రమాదకరమైన వాటితో కూడా తలపడడానికి సిద్ధం అవుతున్నారు.అలా వాటితో చెలగాటం ఆడుతున్న వీడియోలు, సెల్ఫీలతో ఫేమస్ అవ్వచ్చోనేది వారి భావన.

ముందు ఫేమస్ అవ్వడం కోసం ఆలోచిస్తున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న పనుల వల్ల ఎంత ప్రమాదంలో ఉన్నారో వాళ్లకు తెలియడం లేదు.Telugu Austria, Bites, Genitals, Maharashtra, Python, Snake, Snake Bite, Snake V

తాజాగా మహారాష్ట్ర లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.అతడు ఫేమస్ అవ్వడం కోసం పాముతో చెలగాటం ఆడాడు.ముంబ్రా ప్రాంతంలో ఒక పాము తిరుగుతుందని తెలుసుకుని దానిని మొహమ్మద్ షేక్ పట్టుకున్నాడు.అంత వరకు బాగానే ఉన్న ఆ తర్వాత పామును వదిలేయకుండా దానితో ఆటలాడడం మొదలు పెట్టాడు.

ఆ పామును మెడలో వేసుకుని వీడియోలకు ఫోటోలకు స్టైల్ గా ఫోజులిచ్చాడు.అతడ్ని కాటు వేసింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు కాటు వేసింది.అన్నిసార్లు కాటు వేసిన కూడా అతడు పట్టించుకోలేదు.కాసేపటికి ఒంట్లో ఎలాగో అవుతుండడంతో అతడ్ని వెంటనే హాస్పిటల్ కు తరలించారు.అయితే హాస్పిటల్ కు చేరుకునే లోపే అతడు మరణించాడు.ఫేమస్ అవ్వడం కోసం చేసిన పనికి చివరికి అతడే లేకుండా అయిపోయాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube