మహారాష్ట్ర లో కట్టలు తెంచుకున్న కరోనా... ఒక్కరోజులోనే ఎన్ని కేసులో తెలుసా..?

భారతదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి… ఏ రాష్ట్రంలో లేనంతగా మహారాష్ట్రలో కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే.మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఏకంగా దేశానికి శాపంగా మారుతోంది.

 Maharashtra Reports 175 Deaths And 5024 New Positive Cases On 26th June, Maharas-TeluguStop.com

రోజురోజుకు భారీ మొత్తంలో కేసులు నమోదు అవుతుండడంతో.ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో కి వెళుతుంది.

తాజాగా 24 గంటల్లో 5,024 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.అయితే గడిచిన 24 గంటల్లోనే ఏకంగా మహారాష్ట్రలో 175 మంది మరణించారు.ఇక తాజాగా నమోదైన 5వేలకు పైగా కేసులతో మొత్తంగా మహారాష్ట్రలో నమోదైన కేసుల సంఖ్య 1,47,441 చేరింది.కరోనా మరణాల సంఖ్య 6931 చేరింది.

ఈ మహమ్మారి వైరస్ రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తుండడంతో అటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.తమ ప్రాణాలు ఉంటాయా.ఉడతాయా అనే గ్యారెంటీ లేని జీవితాన్ని గడుపుతున్నారు.కాగా ఇప్పటివరకు 77453 మంది మహారాష్ట్రలో కరోనా వైరస్ నుండి కోలుకోగా.

ప్రస్తుతం 65893 ఆక్టివ్ కేసులున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube