తెలంగాణ హోంశాఖ మంత్రిగా మహమూద్ ఆలీ !

ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మహమూద్ ఆలీకి హోం శాఖను కేటాయిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.గత ప్రభుత్వంలో ఆలీ డిప్యూటీ సీఎంగా, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

 Mahamood Ali As Telangana Home Minister-TeluguStop.com

ఈ రోజు రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎంగా కేసీఆర్‌, మంత్రిగా మహమూద్‌ అలీ చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube