మురుగదాస్ పై కేసు కొట్టేసిన చెన్నై హైకోర్ట్..!

సర్కార్ సినిమాలో ప్రభుత్వ పథకాలను తప్పుగా చూపించారని దర్శకుడు మురుగదాస్ మీద అన్నాడిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాదు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ లో అన్నాడిఎంకే కార్యకర్త డేవరాజన్ అనే వ్యక్తి మురుగదాస్ పై ఫిర్యాదు కూడాచేశాడు.అతని ఫిర్యాదుతో సీసీసీబీ పోలీసులు మురుగదాస్ పై కేసు నమోదు చేశారు.2018లో రిలీజైన సర్కార్ సినిమాలో ప్రభుత్వ పథకాల మీద విమర్శిస్తూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి.వాటిపై మురుగదాస్ పై అన్నాడిఎంకే నేతలు కేసు వేశారు.

 Madras Highcourt Relief To Muragadoss-TeluguStop.com

అయితే ఈ కేసులో అరెస్ట్ కాకుండా ముందుగానే మద్రాస్ హైకోర్ట్ నుండి మురుగదాస్ ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు.

కేసును కొట్టేయాలంటూ హైకోర్టుని కూడా ఆశ్రయించారు.కేసు విచారించిన హైకోర్ట్ సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాతే సినిమా రిలీజైందని.

 Madras Highcourt Relief To Muragadoss-మురుగదాస్ పై కేసు కొట్టేసిన చెన్నై హైకోర్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సెన్సార్ అయిన తర్వాత ఒక వ్యక్తి కాని.ప్రభుత్వం కాని కేసు పెట్టడం లేరని చెప్పింది.

ఈ పిటీష ను రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని వివరణ ఇచ్చి పిటీషన్ ను కొట్టివేస్తున్నట్టు చెప్పింది. ఈ కేసు నుండి మురుగదాస్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

కొన్నాళ్లుగా ఈ కేసు విషయమై మురుగదాస్ కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు.

#Muragadoss #ChennaiCentral #DMK Leaders #Vijay #MadrasHigh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు