హీరో విజయ్ కి  ఊరట.. జరిమానా కట్టాల్సిన అవసరంలేదు.. తేల్చి చెప్పిన హైకోర్టు...

గతంలో హీరో విజయ్ దాదాపు 9.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ గోస్ట్ కారు కొనుగోలు చేశాడు.ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ హైకోర్టును ఆశ్రయించాడు.విజయ్ అభ్యర్ధనను న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి సుబ్రమణియన్ కొట్టివేశారు.ఒక సెలబ్రిటీ అయ్యుండి పన్ను మినహాయింపు అడగడంతో ఆగ్రహించిన కోర్టు.

 Madras High Court Declared No Fine For Hero Vijay-TeluguStop.com

 రీల్  హీరో రియల్ హీరోగా నిలవాలని సూచించారు.పన్ను చెల్లించడం ప్రతి పౌరుడు వీధి అన్నారు దీంతో పాటు రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించారు.

సినిమాల్లో అవినీతి వ్యతిరేక సినిమాలో నటిస్తున్న చిత్రాలు నిజజీవితంలో పన్నులు కట్టడంలో విఫలమవుతున్నారని  ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.వివరాల్లోకి వెళితే తాజాగా మరోసారి ఆ కేసులు పరిశీలించిన మద్రాస్ హైకోర్టు విజయ్ కి ఊరట కల్పించింది.

 Madras High Court Declared No Fine For Hero Vijay-హీరో విజయ్ కి  ఊరట.. జరిమానా కట్టాల్సిన అవసరంలేదు.. తేల్చి చెప్పిన హైకోర్టు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో విధించిన జరిమానా కట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇంగ్లాండ్ నుంచి రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసినందుకు మొత్తం పన్ను మాత్రం కట్టాల్సిందే అని కోర్టు మరోసారి స్పష్టం చేసింది.

 

#Madras #Declared #England #Vijay #VijayRolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు