ఆమె ఫిర్యాదుతో మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి.. ఎవరంటే?  

madhya pradesh, minister pradhuman singh tomar, cleans toilets - Telugu Cleans Toilets, Madhya Pradesh, Minister Pradhuman Singh Tomar

మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్‌ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.అయన చేసే పనులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంటాయ్.

TeluguStop.com - Madhya Pradesh Minister Pradhuman Singh Tomar Cleans Toilets

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తాజాగా ఆయన గ్వాలియర్ లోని కమిషనర్ కార్యాలయంను సందర్శించారు.అక్కడ మరుగు దొడ్లు సరిగ్గా శుభ్రం చెయ్యడం లేదని కార్యాలయంలో పని చేసే మహిళలు ఫిర్యాదు చేశారు.

TeluguStop.com - ఆమె ఫిర్యాదుతో మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి.. ఎవరంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ ఫిర్యాదుపై స్పందించిన మంత్రి ప్రద్యుమాన్ సింగ్‌ మరుగుదొడ్లు శుభ్రం చేసే వస్తువులు ఇవ్వాలని కోరి వాటి సహాయంతో రక్షణ సిబ్బందితో కలిసి స్వయంగా అతనే మరుగుదొడ్లను శుభ్రం చేశాడు.అనంతరం ప్రద్యుమాన్ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.

మరుగుదొడ్లను అందరూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.

కార్యాలయాల్లో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా అధికారులు సైతం చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిసరాలను పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

కాగా గతంలోము ఇలాంటి పనులు చాలా వరకు చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.

#Cleans Toilets #Madhya Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Madhya Pradesh Minister Pradhuman Singh Tomar Cleans Toilets Related Telugu News,Photos/Pics,Images..