రియాల్టీ షో లో అందరి ముందు చెప్పుతో కొట్టిన నటి....  

madhurima tuli vishal aditya singh bigg boss show - Telugu Bigg Boss, Bigg Boss 13, Bigg Boss Bollywood, Bigg Boss Season 13, Bigg Boss Season 13 Bollywood Latest News, Bollywood, Bollywood Latest News, Latest Controversy, Madhurima, Salman Khan, Vishal Aditya Sing

బాలీవుడ్ లో బిగ్ బాస్ షో మంచి ప్రేక్షక ఆదరణ పొందిందో చెప్పనవసరం లేదు. ఇప్పటికే 12 సీజన్లు ముగించుకొని 13వ సీజన్ కూడా విజయవంతంగా దూసుకుపోతోంది.

TeluguStop.com - Madhurima Tuli Vishal Aditya Singh Bigg Boss Show

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

 ఈ షోకి కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.అయితే రేటింగులు  పరంగా  ఈ షో ఎంతగా అదరగొడుతున్నప్పటికీ వివాదాలు మాత్రం ఎప్పుడు కాంట్రవర్సీలు గా మారుతూ వస్తున్నాయి.

తాజాగా జరిగినటువంటి ఎపిసోడ్ చూసుకుంటే ఇందులో కంటెస్టెంట్ లు అయినటువంటి విశాల్ ఆదిత్య మరియు మధురిమ మధ్య చిన్న గొడవ చోటుచేసుకుంటుంది.ఈ గొడవలో మొదటగా విశాల్  మధురిమని  తిట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

అయితే ఆమె ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మరియు కోపాన్ని అదుపు చేసుకోలేక తన చెప్పుతో విశాల్ ని కొట్టి తన నోటికి వచ్చినట్లు తిట్టి ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

***

అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో భాగం బాగానే వైరల్ అవుతోంది.  విశాల్ ఆదిత్య ఆర్మీ మధురిమను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.అయితే మరి కొందరైతే రియాల్టీ గేమ్ షో లో ఇలా చెప్పుతో కొట్టడం ఏంటని మధురిమను ప్రశ్నిస్తున్నారు.

అంతేగాక ఇలా  ఒక పేరు పొందిన రియాల్టీ గేమ్ షోలో శారీరక హింసకు పాల్పడేటువంటివారిని ఎలా సెలెక్ట్ చేస్తారని అంటున్నారు.

అయితే ఈ విషయంపై స్పందించిన టువంటి బిగ్ బాస్ మాత్రం విశాల్ ఆదిత్యను మరియు మధురిమను ఇద్దరినీ పిలిచి వివరణ కోరిన అనంతరం మధురిమ వరుసగా రెండు వారాల పాటు నేరుగా ఎలిమినేషన్ కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు.

#Bigg Boss 13 #BollywoodLatest #Madhurima #Bigg Boss #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Madhurima Tuli Vishal Aditya Singh Bigg Boss Show Related Telugu News,Photos/Pics,Images..