పాపం… ఆ హీరో చేసిన మోసానికి డిప్రెషన్లోకి వెళ్లిన హీరోయిన్…  

Madhuri Dixit Sanajy Dutt - Telugu Bollywood, Bollywood Veteran Actress, Love Breakup Story, Madhuri Dixit, Sanajy Dutt, Social Media

బాలీవుడ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితర స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈమె 90 సంవత్సర కాలంలో ఎంతో మందికి డ్రీమ్ గర్ల్ గా ఉండేది.

 Madhuri Dixit Sanajy Dutt

అలాగే చక్కటి ముఖ కవళికలు, అందం, అభినయం ఉన్నటువంటి మాధురీ తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.కాగా సినిమా పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న టువంటి మాధురి దీక్షిత్ జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన కారణంగా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట.

అయితే గతంలో బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సంజయ్ దత్ తో మాధురి దీక్షిత్ ప్రేమలో పడిందట.ఈ క్రమంలో ఇద్దరూ ఎక్కడికి వెళ్ళినా చెట్టాపట్టాలేసుకొని వెళ్లేవారట.

పాపం… ఆ హీరో చేసిన మోసానికి డిప్రెషన్లోకి వెళ్లిన హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

 దీంతో అప్పట్లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.ఇలా కొంత కాలం ప్రేమాయణం సాగించిన తర్వాత ఇద్దరి మధ్య కొంతమేర విభేదాలు మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

దీంతో మాధురీ దీక్షిత్ తీవ్ర మనస్థాపానికి గురై డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.

దీంతో ఇతర దేశాల్లో నివాసముంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయి కొంతకాలం పాటూ సినీ పరిశ్రమకి దూరంగా ఉంది.

అయితే ఆ సమయంలో ఆమె సోదరుడు ప్రేమ విఫలమై తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి మాధురి దీక్షిత్ కి అండదండలు అందించి మళ్లీ యధావిధిగా తన సినీ కెరీర్ మొదలు పెట్టాలని సూచిస్తూ ధైర్యం చెప్పడంతో కొంతకాలం తర్వాత  మాధురీ దీక్షిత్ యధావిధిగా సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.ఈ క్రమంలో తన సోదరుడికి స్నేహితుడి ద్వారా పరిచయమైన శ్రీరామ్ తో మాధురి దీక్షిత్ పెళ్లి జరిపించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో మాధురీ దీక్షిత్బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో నటించిన టువంటి కళంక్ అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ప్రస్తుతం మాధురీ దీక్షిత్  ప్రముఖ సంస్థ ఓటీటీ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Madhuri Dixit Sanajy Dutt Related Telugu News,Photos/Pics,Images..

footer-test