నేను నాగ చైతన్య చెల్లిని అంటూ షాక్ ఇచ్చిన మధురవైన్స్ హీరోయిన్?

Madhura Wines Movie Heroine Seema Chowdhary Shocking Comments

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రధారులుగా జయకిశోర్‌ బండి దర్శకత్వంలో రాజేష్, సృజన్‌ నిర్మించిన చిత్రం ‘మధుర వైన్స్‌’.తాజాగా విడుదల అయింది.

 Madhura Wines Movie Heroine Seema Chowdhary Shocking Comments-TeluguStop.com

కాగా కొన్ని సరదా ముచ్చట్లతో ఆ సినిమా బృందం ఒక ఇంటర్వ్యూలో సందడి చేశారు.తనకు పుష్ప సినిమా చూడాలని ఉందని మధుర వైన్స్ హీరోయిన్ ప్రముఖ నటి సీమా చౌదరి అన్నారు.

ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని ఎదురుచూస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.

 Madhura Wines Movie Heroine Seema Chowdhary Shocking Comments-నేను నాగ చైతన్య చెల్లిని అంటూ షాక్ ఇచ్చిన మధురవైన్స్ హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకుముందు ఫలానా వారితో చేయాలనే కోరిక అని గాని వీరితో చేయాలని ఆశ అని ఏమి లేకపోయేది అని సీమ చౌదరి అన్నారు కానీ ఇప్పుడిప్పుడే అందరినీ చూస్తున్నానని ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సీమా చౌదరి తెలియజేశారు.ఇప్పుడిప్పుడే పాత్రల గురించి అవగాహన కలగడంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సరసన నటించాలని ఉందని ఈ సందర్భంగా తన మనస్సులోని మాటను బయట పెట్టారు.

Telugu Actress Seema Choudhary, Madhura Wines, Naga Chaitanya, Naga Chaitanya Sister Character, Rao Ramesh, Seema Chowdhary, Shocking Comments, Tollywood-Movie

నాగ చైతన్యకి సిస్టర్ క్యారెక్టర్ చేసినప్పుడు రావు రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే డైలాగులు చూసి ఇంత గొప్ప నటులతో చేస్తున్నానా అని ఆమె అనుకున్నట్టు చెప్పారు.ఇంకా ఇలాంటి టాలెంట్ ఉన్న నటులు అందరితోనూ తాను కూడా కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్టు ఆమె వివరించారు.

#Seema Chowdhary #Madhura #NagaChaitanya #Naga Chaitanya #Rao Ramesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube