బాబు గోగినేనిపై మాధవిలత ఫైర్.. ఏకంగా అలా?

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ మాధవిలత.చిన్న చిన్న పాత్రలతో సినిమాలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ నచ్చావులే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 Madhavilatha Fires On Babu Goginen Madhavilatha, Babu Gogineni, Tollywood, Socia-TeluguStop.com

ఆ తర్వాత స్నేహితుడా సినిమాలో కూడా నటించగా అంత సక్సెస్ ను అందుకోలేదు.కానీ సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది.

సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఫోటోలను బాగా పంచుకుంటుంది మాధవిలత.అంతేకాకుండా ఇతరులపై విమర్శలు కూడా బాగా చేస్తూ ఉంటుంది.ఇక తన ఫేస్ బుక్ లో మాత్రం ఆమె పెట్టే పోస్టులకు ఎక్కువ నెగటివ్ కామెంట్ లు రావడంతో వ్యతిరేకతను తట్టుకోకపోవడం తో తన ఖాతాను కూడా తొలగించుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా బాబు గోగినేని పై ఫైర్ అయ్యింది ఈ బ్యూటీ.

బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బాబు గోగినేని గురించి అందరికీ తెలిసిందే.అందులో ఆయన వ్యక్తిత్వం గురించి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.ఈ విధంగా తాజాగా మాధవిలత కూడా అతనిపై తెగ విరుచుకుపడింది.అతడిపై ఆర్గానిక్ సోప్ వాడేసి బాగా కడిగేయాలని అనిపిస్తుందని మండిపడింది.

హిందువుల గురించి మాట్లాడే అంత వ్యక్తి కాదని ఫైర్ అయ్యింది.వయసులో పెద్దోడివంటూ నీ వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం లేదని తెలిపింది.

Telugu Babu Gogineni, Madhavilatha, Tollywood-Movie

నువ్వు ఇండియన్లా ఈక్వాలిటీ తో మాట్లాడితే గౌరవిస్తానని తెలిపింది.ఇతర మతాలవారు కరోనా తగ్గిస్తామంటున్నా వారిని ప్రశ్నించకుండా హిందువుల జాతకాలు చెప్పేవారి పై పడి ఏడుస్తావ్ ఏంటి అంటూ తీవ్రంగా మండిపడింది.ఇతర మతస్తుల వారు వైరస్ తగ్గిస్తా అంటున్నారని వారిని ప్రశ్నిస్తే నువ్వు మర్యాదకు అర్హుడివి అని తెలిపింది.నీకున్న జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపింది.అంతేకాకుండా మనుషుల మీద నీకు మానవత్వం లేదని.బిగ్ బాస్ లోని నీ సంగతి చూసామంటూ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube