పవన్ భక్తురాలు పెళ్లి పీటలు ఎక్కబోతోందా….?  

Madhavi Latha Telugu Actress - Telugu Bjp, Face Book Post, Madhavi Latha, Telugu Actress, Tollywood

టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ హీరోగా నటించినటువంటి నచ్చావులే అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముద్దుగుమ్మ మాధవీలత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ  హల్ చల్ స్తోంది.అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక పేస్ బుక్ ఖాతా ద్వారా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Madhavi Latha Telugu Actress

అయితే ఇందులో మాధవీలత  తాను చాలా కాలం తర్వాత సంతోషంగా ఉన్నానని,  అలాగ తాను మన జీవితాల్లో జరిగేటువంటి మిరాకిల్ ని నమ్ముతానని, కొన్ని రోజులు ఆగితే తనకు సంబంధించినటువంటి ఓ విషయాన్ని చెబుతానంటూ పేర్కొంది.దీంతో నెటిజనులు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నారు.

అలాగే ఎలాగో మాధవీలతకి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్లి కంటే సంతోషకరమైన వార్త ఏముంటుందని తెగ కామెంట్లు చేస్తున్నారు.మరి నిజంగానే మాధవీలత పెళ్లి పీటలు ఎక్కుతుందో లేక ఏదైనా తన జీవితానికి సంబందించిన విషయం గురించి చెబుతుందో తెలియాలంటే కొంతకాలం పాటు ఆగాల్సిందే.

పవన్ భక్తురాలు పెళ్లి పీటలు ఎక్కబోతోందా….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సినిమాల్లో కనిపించడం పూర్తిగా మానేసింది.అయితే ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి దారుణంగా పరాజయాన్ని చవిచూసింది.

అయినప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఇలా సోషల్ మీడియా మాధ్యమాల్లో సమస్యలపై స్పందిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Madhavi Latha Telugu Actress Related Telugu News,Photos/Pics,Images..

footer-test