రామ్ సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్ !

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చాకోలెట్ బాయ్ లాగా ఉండే తన అందంతో అమ్మాయిల హృదయాలను దోచుకుంటాడు.కానీ చాలా రోజులుగా సరైన హిట్ లేక బాధపడుతున్న రామ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Madhavan Give Clarity On Ram Pothineni Lingusamy Movie-TeluguStop.com

ఈ సినిమాతో మాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు రామ్ పోతినేని.

ఈ సినిమాలో రామ్ స్టయిల్, మాస్ డైలాగ్స్ అన్ని కూడా మాస్ ఆడియెన్స్ కు దగ్గర చేశాయి.

 Madhavan Give Clarity On Ram Pothineni Lingusamy Movie-రామ్ సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా తర్వాత మరిన్ని మాస్ సినిమాల వైపే రామ్ పోతినేని మొగ్గు చూపుతున్నాడు.ఈ సినిమా తర్వాత రామ్ ఈ మధ్యనే రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా మళ్ళీ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది.కానీ వసూళ్లు పరంగా పర్వాలేదనిపించింది.

ప్రస్తుతం రామ్ కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Telugu Hero Ram Movie, Ismart Shankar, Kollywood Actor Madhavan, Lingusamy, Madhavan, Madhavan Give Clarity On Ram Pothineni Lingusamy Movie, Madhavan In Ram Movie, Puri Jagannath, Ram Pothineni, Rumours, Social Media, Villain Role-Movie

దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లోను బాగా అంచనాలు పెరిగాయి.ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.మాస్ సినిమాలను తెరకెక్కించే లింగుస్వామి రామ్ పోతినేని ని తన సినిమాలో ఎలా చూపిస్తాడో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు.అయితే ఈ సినిమా లో నటించే విలన్ గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

Telugu Hero Ram Movie, Ismart Shankar, Kollywood Actor Madhavan, Lingusamy, Madhavan, Madhavan Give Clarity On Ram Pothineni Lingusamy Movie, Madhavan In Ram Movie, Puri Jagannath, Ram Pothineni, Rumours, Social Media, Villain Role-Movie

ఈ సినిమాలో రామ్ పోతినేని ని కోలీవుడ్ స్టార్ మాధవన్ డీ కొట్ట బోతున్నాడని రూమర్స్ వినిపించాయి.

అయితే ఆ రూమర్స్ కు మాధవన్ చెక్ పెట్టాడు.లింగుస్వామి డైరెక్షన్ లో చేయాలనీ ఉంది.కానీ ప్రస్తుతం నేను ఎటువంటి తెలుగు సినిమాకు కమిట్ అవ్వలేదని. ఆయనపై వస్తున్నా రూమర్స్ కు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.దీంతో ఆయనపై వస్తున్న రూమర్స్ లో నిజం లేదని తేలిపోయింది.

#Puri Jagannath #Lingusamy #Ram Pothineni #Social Media #KollywoodActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు