మదనపల్లె జంట హత్యల కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. !

Madanapalle Twin Murder Case Court Grants Bail To Accused, Madanapalle, Murder Case, Court Grants, Bail, Accused

ఉన్మాదంతో చేసిన పనో, లేక మూడ నమ్మకంతో చేసిన దారుణమో తెలియదు గానీ ఉన్నతమైన విద్యావంతులుగా ఉన్న ఓ జంట కన్న కూతుర్లను అతి కిరాతకంగా బలి తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనవరి 24న జరిగిన విషయం తెలిసిందే.కాగా ఈ జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి.

 Madanapalle Twin Murder Case Court Grants Bail To Accused, Madanapalle, Murder C-TeluguStop.com

ఈ దారుణానికి ఒడిగట్టిన కన్న తల్లిదండ్రులైన పద్మజ, పురుషోత్తంలను కస్టడిలోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు హజరు పరచగా వారికి జైలు శిక్ష వింధించింది కోర్టు.కాగా ఈ దంపతులిద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతుండటం గమనించిన న్యాయస్దానం మొదట తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో, ఆ తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు.

అనంతరం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

ఇకపోతే వీరి మీద కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో.

వీరిద్దరికీ మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.అదికూడా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube