ఓటమి అంటే అవమానం కాదు.. ప్రకాష్ రాజ్ పై వకీల్ సాబ్ ట్రోల్స్..!

మా ఎలక్షన్స్ లో ఓటమిని జీర్ణించుకోలేని ప్రకాష్ రాజ్ పై మీమ్స్ రాయుళ్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.మా అధ్యక్ష పదవి పోటీలో ఓడిన ప్రకాష్ రాజ్ పై ఈమధ్యనే వచ్చి సూపర్ హిట్ కొట్టిన వకీల్ సాబ్ డైలాగ్ వీడియోతో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

 Maa Elections Trolls On Prakash Raj-TeluguStop.com

ఇంతకీ అదేంటి అంటే వకీల్ సాబ్ సినిమాలో కూడా పవన్ తో కేసు పోటాపోటీగా వాధించి ఓడిపోతాడు ప్రకాష్ రాజ్ ఆ టైం లో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెబుతాడు.నందాజీ.

ఓటమి అంటే అవమానం కాదు.మనల్ని మనం గెలిచే అవకాశం.

 Maa Elections Trolls On Prakash Raj-ఓటమి అంటే అవమానం కాదు.. ప్రకాష్ రాజ్ పై వకీల్ సాబ్ ట్రోల్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆల్ ది బెస్ట్ అని అంటాడు.అదే వీడియోతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ ని ట్రోల్ చేస్తున్నారు.

సెలబ్రిటీస్ కు సంబందించిన ఏ అంశమైనా మీడియాకు మంచు ఫుల్ మీల్స్ దొరికినట్టే నిన్న మొన్నటి వరకు మా ఎలక్షన్స్ నే టార్గెట్ చేస్తూ మీమ్స్, ట్రోల్స్ రాగా ఇప్పుడు ఫలితాల తర్వాత కూడా అవి కొనసాగిస్తున్నారు.అయితే ప్రకాష్ రాజ్ మా ఓటమిని అంత తొందరగా డైజెస్ట్ చేసుకునే ఛాన్స్ లేదు.

 లేటెస్ట్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన ఈసీ మెంబర్స్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

#Prakash Raj #MAA #Artist #Memes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు