యమ్ 6 చిత్ర నిర్మాత విశ్వ‌నాథ్ త‌న్నీరు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా

విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై గతం లో “యమ్ 6” చిత్రాన్ని నిర్మించిన నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పుట్టిన రోజు డిసెంబర్ 6.ఈ సందర్భం గా ఆయ‌న మాట్లాడుతూ తన తదుపరి చిత్ర విశేషాలను తెలియజేసారు.

 M6 Movie Producer Vishwanath Tanneeru Announced Next Movie Details, M6 Movie Pro-TeluguStop.com

గతంలో ” యమ్ 6″ చిత్రాన్ని నిర్మించాను.ప్రస్తుతం నా దర్శకత్వంలో ఓ హార్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాను.

ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంటుంది.

ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

ప్రస్తుతం పాటల రికార్డింగ్ చేస్తున్నాము.సింగర్ దీపు తో మొదటి పాట రికార్డు చేసాం.

ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.

ఈ సినిమాకి కథ, మాటలు: వేమగిరి, సంగీతం: విజయ్ కూరాకుల, పాటలు: మౌనశ్రీ మల్లిక్, కో- డైరెక్టర్స్: సూర్య ఆలంకొండ, శ్రవణ్ కుమార్ వీర్లపాటి , స్క్రీన్ ప్లే – నిర్మాత , దర్శకత్వం : విశ్వనాథ్ తన్నీరు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube