ట్రైనింగ్ లేకుండానే మిమిక్రీ చేస్తున్న పక్షి.. వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియా కారణంగా మనం ఇంట్లో కూర్చునే ప్రపంచంలో నలుమూలల ఏం జరుగుతుందో తెలుసు కుంటున్నాము.ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

 Amazing Lyre Bird Doing Zoo Mimics, Amazing Lyre Bird, Mimicry Bird, Lire Bird V-TeluguStop.com

ఆ వైరల్ వీడియోలను చూస్తూ నెటిజెన్స్ కూడా కాలక్షేపం చేస్తున్నారు.అయితే మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను చూసి ఆశ్చర్య పోతూ ఉంటాం.

ఇలాంటివి కూడా జరుగుతాయా అని షాక్ అవుతాం.

కానీ అన్ని వీడియోలు ఫేక్ అవ్వవు.

అందులో కొన్ని వీడియోలు నిజమైనవి కూడా ఉంటాయి.మనం ఎంత ఆశ్చర్య పోయిన అవి నిజం కాకుండా పోవు.

ఇప్పుడు అలంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.పక్షులు అరవడం మనం చూస్తూనే ఉంటాం.

కానీ అవి వాటి లాగా కాకుండా వేరే విధంగా శబ్దం చేయడం మనం చూసి ఉండమం.అయితే కొన్ని ట్రైనింగ్ ఇచ్చిన పక్షులు మాత్రం అలా వింత శబ్దాలు చేయడం చూసి ఉంటాం.

కానీ మనం ఇప్పుడు చూడబోయే వీడియోలో మాత్రం ఈ పక్షి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేకుండానే రకరకాల మిమిక్రీ చేస్తుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ పక్షి చిన్న పిల్లలు ఎలా అరుస్తుందో అలా అరుస్తుంది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.

ఆస్ట్రేలియా సిడ్నీలోని జూ వారు స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఫేక్ కాదని తెలుస్తుంది.

ఈ పక్షి పేరు లైర్ బర్డ్.ఈ పక్షులు వాటి చుట్టూ పక్కల ఏ శబ్దం విన్న దానిని మిమిక్రి చేయగలవట.ఇవి ఏ శబ్దాలను అయినా కాపీ చేయ్యగలవాట.

అందుకే ఈ పక్షులు ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేకుండానే రకరకాల శబ్దాలను మిమిక్రి చేయ్యగలవాట.ఈ పక్షికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.

తాజాగా ఈ పక్షి చిన్న పిల్లల వాయిస్ ను మిమిక్రి చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube