ఒక్కొక్క దేశంలో ఒక్కో భార్యను మైంటైన్ చేసాడు.. కానీ చివరకు..!

కొంతమంది చేదు వ్యసనాలకు బానిసయ్యి జల్సాగా తిరుగుతూ అందుకు కావాల్సిన డబ్బులను నేరాలు చేస్తూ సంపాదిస్తుంటారు.ఆ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

 Luxurious Life With Ten Wives Finally Came Out Like This,  Luxurious Life, Crim-TeluguStop.com

ఒక వ్యక్తి కూడా ఇలానే జల్సాలకు అలవాటు పడి ఒక్కో దేశంలో ఒక్కో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.ఇలా అతడు 10 మందిని ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నాడు.

వారితో ఎంజాయ్ చేస్తూ కొన్నాళ్ళు గడిచాక బిజినెస్ అని చెప్పి వేరే దగ్గరకు వెళ్లి మరొక భార్యతో ఎంజాయ్ చేస్తూ విలాసంగా గడుపుతున్నాడు.అయితే అతడు బిజినెస్ అని చెప్పి వాళ్ళను మోసం చేస్తూ మధ్యలో దొంగతనాలు చేస్తూ విదేశాల్లో జల్సాగా తిరుగుతున్నాడు.

దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ విలాసవంతంగా జీవిస్తూ ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తగా ఉన్నాడు.

Telugu Finally-Latest News - Telugu

కానీ నిజం ఎప్పటికి దాగదు.ఈ విషయం బయట పడడంతో అతడి బండారం మొత్తం బయటకు వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అతడి విలాసంగా జీవిస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతూ 10 మందిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర గడుపుతూ బిజినెస్ పేరుతొ వాళ్ళను నమ్మిస్తూ వచ్చాడు.

కానీ కథ అడ్డం తిరిగి పోలీసులకు అడ్డంగా దొరికాడు.

Telugu Finally-Latest News - Telugu

అయితే అతడి 10 మంది భార్యల్లో ఒకరి పేరు మీద జాగ్వార్ కారు తీసుకున్నాడు.ఇప్పుడు ఆ కారునే అతడిని పట్టించింది.ఆ కారులో వెళ్లి ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యాపారి దగ్గర కోటి రూపాయలు కొట్టేసాడు.

ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కారు ఆధారంగా కూపీ లాగారు.దీంతో పోలీసులు అతడి భార్యను, డ్రైవర్ ను అరెస్ట్ చేసారు.అసలు నేరస్థుడు ప్రస్తుతం పరార్ లో ఉన్నాడు.అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube