త్వరలోనే చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.ఈ ఏడాది గ్రహణాలలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఈనెల 26వ తేదీన వస్తుంది.

 Lunar Eclipse On 26 May 2021 These Zodiac Signs Must Be Careful, Chandra Grahan,-TeluguStop.com

ఈ చంద్రగ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, వంటి దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా కనిపించనుంది.ఈ చంద్రగ్రహణం రోజున వైశాఖ శుద్ధ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి కావటంవల్ల గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఇప్పుడు వచ్చే ఈ చంద్రగ్రహణం వృషభరాశిలో జరగనుందని చెబుతున్నారు.చంద్రగ్రహణం ఈ రాశిలో జరగడం వల్ల ద్వాదశ రాశుల పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని కాబట్టి ఈ రాశుల వారు గ్రహణ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

మేష రాశి:

Telugu Linar Eclipse, Bad, Moon, Chandra Grahan, Karkataka Rashi, Lunar Eclipse,

ఈ ఏడాదిలో జరిగిన తొలి చంద్ర గ్రహణం వల్ల మేష రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి కనుక మేష రాశి వారికి చంద్రగ్రహణం రోజున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి:

Telugu Linar Eclipse, Bad, Moon, Chandra Grahan, Karkataka Rashi, Lunar Eclipse,

ఈ రాశి వారిపై చంద్ర గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది.చంద్ర గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.ఈ రాశివారు చంద్ర గ్రహణ సమయంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

సింహరాశి:

Telugu Linar Eclipse, Bad, Moon, Chandra Grahan, Karkataka Rashi, Lunar Eclipse,

చంద్ర గ్రహణం రోజు ఈ రాశుల వారిపై చెడు ప్రభావాలు ఎదురవుతాయి.చంద్రగ్రహణం రోజు ఏదైనా వ్యాపారాలకు పెట్టుబడి ఇవ్వకూడదు, అదేవిధంగా ఎవరితోనూ వివాదాలకు దిగకూడదు.

తుల రాశి:

Telugu Linar Eclipse, Bad, Moon, Chandra Grahan, Karkataka Rashi, Lunar Eclipse,

తొలి చంద్ర గ్రహణ సమయంలో తులా రాశి వారిపై అధికంగా దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.గ్రహణం రోజు ఏ రాశి వారు ఏ పని ప్రారంభించినా అది చెడిపోతుంది.ఈ రాశివారు గ్రహణ సమయంలో లక్ష్మీ మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube