2018 జనవరి 31 సంపూర్ణ చంద్ర గ్రహణం ఏ రాశి వారికీ ఏమి జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది Devotional Bhakthi Songs Programs     2017-11-22   21:42:58  IST  Raghu V

భారతదేశంలో 2018 లో జనవరి 31 న సంపూర్ణ చంద్ర గ్రహణం పడమర దిక్కు నుండి తూర్పు దిక్కుకు ప్రయాణిస్తుంది. ఈ గ్రహణం పూర్తిగా ఒక గంట 16 నిమిషాల 4 సెకన్ల వరకు ఉంటుంది. ఈ గ్రహణాన్ని చూడవచ్చు. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు చంద్రోదయం అవుతుంది. చంద్రుడు కర్కాటక లగ్నంలో ఉంటాడు. చంద్రుడు,రాహువు ఒక చోట ఉంటారు. సూర్యుడు,బుధుడు,శుక్రుడు ముందు ఉంటారు. శని యొక్క మహర్దశ నడుస్తుంది. మరి ఈ సమయంలో ఏ రాశి వారికీ ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి వారు తల్లి నుండి దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి

అక్క చెల్లెళ్ళు లేదా తోబుట్టువులతో గొడవలు మరియు ప్రాక్చర్స్ అయ్యే సూచనలు ఉన్నాయి.

మిధున రాశి

మీ మాట తీరు కారణంగా జైలుకి వెళ్లే సూచనలు ఉన్నాయి. అలాగే కంటికి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి

వీరికి స్థలాలకు సంబంధించి సమస్యలు రావచ్చు. అలాగే తల్లితో సంబంధాలు చెడవచ్చు.

సింహ రాశి

పరాయి వారి కారణంగా మీకు సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ డబ్బును దోచుకోవడానికి ప్లాన్స్ వేస్తారు.

కన్యా రాశి

ఈ రాశి వారు ఎవరికైనా డబ్బును ఇస్తే తిరిగి రాకుండా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తాయి.


తుల రాశి

ఈ రాశి వారికీ తమ పై ఉద్యోగులు లేదా బాస్ తో సమస్యలు వస్తాయి. అంతేకాక తల్లి తండ్రులు లేదా అత్తామామలతో విభేదాలు రావచ్చు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికీ దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. తన సంపదలో నష్టాలు రావచ్చు. భార్యతో గొడవలు రావచ్చు.