మీ అదృష్ట సంఖ్య 4....అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?  

అదృష్ట సంఖ్య 4 అయితే వారి వ్యక్తిత్వం మరియు గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.4 నెంబర్ కి అధిపతి రాహువు కావటం వలన వీరు చదువులో ముందు ఉంటారు.

వీరు ఏ పని చేసిన చాలా పట్టుదలతో చేస్తారు.వీరు ఎక్కువగా వాదనలు పెట్టుకొని వారి ఆధిపత్యాన్ని చూపటానికి ప్రయత్నిస్తారు.

మీ అదృష్ట సంఖ్య 4….అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? luckynumber 4 numerology తెలుగు భక్తి కళ ఆద్యాధమిక ప్రసిద్ధ గోపురం పండగలు పూర్తి విశేషాలు --

వీరు ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా పనులు చేసుకోవటానికి ఇష్టపడతారు.వీరు శక్తికి మించిన పనులను చేయటానికి ప్రయత్నించి సఫలం అవుతారు.

అంతేకాక వీరిలో జాలి,దయ గుణం కాస్త ఎక్కువగానే ఉంటాయి.

వీరు ఇన్సూరెన్స్,సైన్స్ కి సంబందించిన రంగాలలో బాగా రాణిస్తారు.

వీరు విదేశాలలో బాగా చదువుకొని అక్కడే స్థిరపడి మంచి పేరును,ఉన్నతిని సాధిస్తారు.వీరికి మంచి ఆదాయం ఉంటుంది.వీరికి శత్రువులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు.వీరికి 30 సంవత్సరాలు దాటాక అదృష్టం కలిసి వచ్చి ఏది చేసిన బంగారం అవుతుంది.

వీరికి ఊదా రంగు కలిసి వస్తుంది.ఏమైనా ముఖమైన పనులకు వెళ్ళినప్పుడు ఈ రంగు దుస్తులను వేసుకొని వెళ్ళితే ఆ పనులు సక్సెస్ గా జరుగుతాయి.

వీరికి శనివారం,ఆదివారం,సోమవారం కలిసి వచ్చే రోజులు.1,2,4,7,10,11,13 తేదీలు ఈ నెలలో అయినా అనుకూలమైనవి.అలాగే జనవరి,ఫిబ్రవరి,జులై,ఆగస్టు నెలలు మంచి ఫలితాలను ఇస్తాయి.ఈ నెలల్లో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి.

అదృష్ట సంఖ్య 4 కలవారు గోమేధికాన్ని ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.వీరు శివుణ్ణి ఆరాదిస్తే మంచి జరుగుతుంది.

TELUGU BHAKTHI