మీ అదృష్ట సంఖ్య 4....అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

అదృష్ట సంఖ్య 4 అయితే వారి వ్యక్తిత్వం మరియు గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.4 నెంబర్ కి అధిపతి రాహువు కావటం వలన వీరు చదువులో ముందు ఉంటారు.వీరు ఏ పని చేసిన చాలా పట్టుదలతో చేస్తారు.వీరు ఎక్కువగా వాదనలు పెట్టుకొని వారి ఆధిపత్యాన్ని చూపటానికి ప్రయత్నిస్తారు.వీరు ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా పనులు చేసుకోవటానికి ఇష్టపడతారు.వీరు శక్తికి మించిన పనులను చేయటానికి ప్రయత్నించి సఫలం అవుతారు.

 Luckynumber 4 Numerology , Luckynumber, Numerology, Luckynumber 4 , Insurance, Science-TeluguStop.com

అంతేకాక వీరిలో జాలి,దయ గుణం కాస్త ఎక్కువగానే ఉంటాయి.

వీరు ఇన్సూరెన్స్,సైన్స్ కి సంబందించిన రంగాలలో బాగా రాణిస్తారు.

 Luckynumber 4 Numerology , Luckynumber, Numerology, Luckynumber 4 , Insurance, Science-మీ అదృష్ట సంఖ్య 4#8230;.అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరు విదేశాలలో బాగా చదువుకొని అక్కడే స్థిరపడి మంచి పేరును,ఉన్నతిని సాధిస్తారు.వీరికి మంచి ఆదాయం ఉంటుంది.

వీరికి శత్రువులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు.వీరికి 30 సంవత్సరాలు దాటాక అదృష్టం కలిసి వచ్చి ఏది చేసిన బంగారం అవుతుంది.

వీరికి ఊదా రంగు కలిసి వస్తుంది.ఏమైనా ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు ఈ రంగు దుస్తులను వేసుకొని వెళ్ళితే ఆ పనులు సక్సెస్ గా జరుగుతాయి.వీరికి శనివారం,ఆదివారం,సోమవారం కలిసి వచ్చే రోజులు.1,2,4,7,10,11,13 తేదీలు ఈ నెలలో అయినా అనుకూలమైనవి.అలాగే జనవరి,ఫిబ్రవరి,జులై,ఆగస్టు నెలలు మంచి ఫలితాలను ఇస్తాయి.ఈ నెలల్లో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి.అదృష్ట సంఖ్య 4 కలవారు గోమేధికాన్ని ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.వీరు శివుణ్ణి ఆరాదిస్తే మంచి జరుగుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube