చచ్చేవాడు.. క్షణంలో బతికిపోయాడు!  

lucky man he jumped thinking he had the harness lucky man, jumped, viral video, JCB, Thread, Bridge - Telugu Jcb, Jumped, Lucky Man, Thread, Viral Video

కొందరికి భూమిపై ఇంకా నూకలు మిగిలి ఉంటాయి.అందుకే ఎన్ని ప్రమాదాలు జరిగిన వారు ఒక్క క్షణంలో బ్రతికిపోతారు.

 Lucky Man Jumped Viral Video Jcb Thread Bridge

ఇంకా అలానే మొన్నటికి మొన్న జేసీబీ యాక్సిడెంట్ లో నుజ్జు నుజ్జు అవ్వాల్సిన వ్యక్తిని ఒక బొలెరో వచ్చి కాపాడింది.క్షణాల వ్యవధిలో పోవాల్సిన ప్రాణాలు అదే క్షణాల్లో బతికి బట్టకట్టాడు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కూడా క్షణాల్లో బతికిపోయాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

చచ్చేవాడు.. క్షణంలో బతికిపోయాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారు అనేది తెలియదు కానీ ఆ వీడియోలో ఉన్న అతన్ని చూస్తే మాత్రం అబ్బో భలే అదృష్టవంతుడు అని అనిపిస్తుంది.ఓ వ్యక్తి ఎత్తైన పర్వతం మీద ఉన్న ఓ వంతెనపై సాహసానికి సిద్దమయ్యాడు.

ఇంకా ఆ వంతెన మధ్య మధ్యలో ఖాళీలు ఉండే ఓ వంతెన మీద నడవాలి అని ఫిక్స్ అయ్యాడు.అయితే కాలు జారితే నేరుగా లోయలో పడిపోకుండా ఉండేందుకు నడుముకు తాడు కట్టు ఆ ఆతర్వాత వంతెనపై నడిచేందుకు అనుమతిని ఇస్తారు.

ఇంకా అలానే అతడికి కూడా తాడు కట్టారు.

దీంతో ఆ తాడు ఉంది కదా అనే ధైర్యంతో అతడు ఎలాంటి భయం లేకుండా చెంగు చెంగున వంతెనపై దూకుతూ అవతలి వైపుకు వెళ్లిపోయాడు.

కాన చివరిసారి ఎగిరే సమయంలో తాడు ఊడిపోయింది.అయితే ఎంతో బాలెన్సుడ్ గా అతను అవతలి వైపుకు వెళ్లిన తర్వాత ఊడిన తాడు చూసుకొని ఆశ్చర్యపోయాడు.

ఆ వీడియో చూస్తే మీరు కూడా బాబోయ్ అంటారు.మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఆ వీడియోను ఓసారి చూసేయండి.

#Lucky Man #Jcb #Thread #Viral Video #Jumped

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lucky Man Jumped Viral Video Jcb Thread Bridge Related Telugu News,Photos/Pics,Images..