లక్కీ బాయ్: అదృష్టం అంటే ఇదేనేమో ...?!

ప్రస్తుత రోజుల్లో మనతో మాట్లాడుతున్న వ్యక్తి మరుసటి క్షణం ఉంటాడో లేదో .? తెలియని రోజులివి.ఏ నిమిషానికి ఏమి జరుగునో రోజు పోయే.మరుసటి సెకను కు ఏమి జరుగునో అన్నట్లు ఉంది జీవితం.రెప్పపాటు క్షణంలోనే ఎవరు ఊహించుకోలేనంతగా జీవితం తలకిందులు అవుతుంది.నిజమే కదా.! అయితే ఇలాంటి సంఘటనకు తాజాగా జరిగిన ప్రత్యక్ష ఉదాహరణ ఇందుకు సాక్ష్యం.

 Luck Boy This Is What Luck Means, Lucky Boy, Luck Means, Car Parking, Truck, Tru-TeluguStop.com

ఓ భారతదేశ ఐపీఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండ్ అవుతుంది.

ఇక ఆ వీడియోలో వ్యక్తి తనను ప్రకృతి పిలవడంతో కారు కాస్త రోడ్డు పక్కన ఆపి, తన పని చూసుకోవడానికి వెళ్ళాడు.ఓ వైపు తన పని తను కానిస్తున్నాడు.

కానీ అంతలోనే ఓ పెద్ద పరిణామం సంభవించింది.

అదేమిటంటే తాను కారును ఎక్కడైతే పార్క్ చేసాడో, అందుకు ఎదురుగా వస్తున్న ఓ ట్రక్ తో కారు ముందు నుండి దూసుకెళ్లింది.ఆ సమయంలో ఆ పెద్ద ట్రక్ నుండి ఓ పెద్ద బండరాయి కింద పడి అమాంతం గాల్లోకి ఎగిరి కారు పై పడింది.ఇంకేముంది ఆ దెబ్బతో కారు అక్కడికక్కడే నుజ్జునుజ్జు అయింది.

ఇది చూసి ఆ కారు డ్రైవర్ షాక్ గురయ్యాడు.ఒకవేళ అతను ఆ కారులో ఉంటే నిజంగా అతని ప్రాణాలు హరి అనేవి.

నిజంగా అతని ప్రాణాలు పోనందుకు లక్కీ నే కదా …! మీరేమంటారు …?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube