గుడిలో రోజు సాయంత్రం వారు శృంగారంలో పాల్గొనేవారు...! చివరికి ఓ రోజు ఏమైందో తెలుస్తే నోరెళ్లబెడతారు.!  

Lover\'s Romance In Temple-

Here are some things where you can do it. Wherever you go there, the situation leads to misery. The holy shrine has become a romantic couple. This line is finally over with the initiative of the villagers. This incident took place at a temple in Krishnapura village in Nanjangudu taluk of Mysore district.

.

Going into the details ... the young man from the village of Kandala is in love. On the day when the temple was closed, they were on the bike. The villagers thought that it was coming for the first time, but the time had come to the temple at the same time. That led to the temple on suspicion Wednesday. The temple was already in the premises of the temple. Even the villagers have come to their senses in the romance of the youth. The couple had tried to flee shortly afterward. But in the meantime, the villagers who had taken them away have been alerted that they should not do such things. The girl was caught by two of the boys in the temple. The villagers escaped from the village and fled on the bike. However, the bike became more susceptible as the bike was very fast. Both lovers died there. This event was filled with tragedy among the people.

..

..

..

కొన్ని పనులు ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి.అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేస్తే పరిస్థితులు దారుణాలకు దారి తీస్తాయి.ముఖ్యంగా శృంగారం లాంటి పనులు...

గుడిలో రోజు సాయంత్రం వారు శృంగారంలో పాల్గొనేవారు...! చివరికి ఓ రోజు ఏమైందో తెలుస్తే నోరెళ్లబెడతారు.!-Lover's Romance In Temple

పవిత్రమైన దేవాలయాన్ని ఓ ప్రేమ జంట శృంగారానికి అడ్డాగా చేసుకుంది. కొన్నిరోజులుగా సాగుతున్న ఈ తంతు చివరకు గ్రామస్తుల చొరవతో బయటపడింది. ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళ్తే…కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమలో మునిగారు. రోజూ దేవాలయం మూసి ఉన్న సమయంలో బైక్‌పై చేరుకునేవారు. మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని గ్రామస్తులు భావించారు.కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో బుధవారం అనుమానంతో ఆ దేవాలయానికి దారితీశారు.

అప్పటికే ఆ యువజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది. గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా యువజంట శృంగారంలో తలమునకలయ్యారు. కొద్దిసేపటికే వారిని గమనించిన ఆ ప్రేమ జంట పారిపోవడానికి ప్రయత్నించారు..

కానీ అంతలోనే వారిని పట్టుకున్న గ్రామస్థులు ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు. గుడిలో ఇలాంటి పనులు ఏమిటని అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ నాలుగు తగిలించారు.ఇక ఆ గ్రామా ప్రజల నుంచి తప్పించుకొని బైక్ మీద పారిపోయారు.

అయితే భయంతో బైక్ ఎక్కువ ఫాస్ట్ గా వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యింది.ఆ ప్రేమికులు ఇద్దరు అక్కడిక్కక్కడే చనిపోయారు. ఈ ఘటన అక్కడి ప్రజల్లో విషాదం నింపింది.