లవర్ వెనకాల సీట్లో ఉందని రెచ్చిపోయాడు... కానీ చివరికి

మనం బండి మీద వెళ్ళేటప్పుడు వెనకాల సీట్ లో లవర్ కూర్చుంటే మనం గాల్లో తేలిపోతుంటాం.మరికొంతమందైతే ఏకంగా ప్రపంచాన్నే మర్చిపోతారు.

 Lover Exclaimed That He Was In The Back Seat But In The End Details, Bike Stunt,-TeluguStop.com

ఏదో లోకంలో విహరిస్తుంటారు.కొంత మంది తమకు రాకపోయినా కానీ వివిధ రకాల స్టంట్లు చేసి బొక్క బోర్లా పడతారు.

స్టంట్లు చేయడం ప్రస్తుత యువతకు చాలా ప్యాషన్ అయిపోయింది.ఇటువంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.

ఓ చోట ఓ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ను ఎక్కించుకుని జాలీగా షికారుకు వెళ్తుంటాడు.

కానీ సడెన్ గా అబ్బాయికి ఏమని అనిపించిందో కానీ అతడు స్టంట్ చేస్తాడు.స్టంట్ చేసేందుకు చాలా కసరత్తులు అవసరం.బైక్ మీద స్టంట్ చేసేటప్పుడు ఏ మాత్రం మనం పట్టు కోల్పోయినా కానీ మన మూతి పళ్ళు, బండి మీద వెనకాల కూర్చున్న వారి మూతి పళ్ళు రాలడం ఖాయం.అందుకోసమే బైక్ స్టంట్లు చేసేటపుడు చాలా జాగ్రత్త అవసరం.

మనకు ఆ స్టంట్ కంప్లీట్ గా వస్తేనే ట్రైనింగ్ తీసుకుంటేనే చేయాలి.కానీ ఇక్కడ ఉన్న అబ్బాయి అటువంటిదేం లేకుండానే స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో అది కాస్తా వికటించింది.

ఇంకేముంది అతడు చేద్దామనుకున్న ప్రయోగం వికటించడంతో అతడి వెనకాల కూర్చున్న అతడి లవర్ బొక్క బోర్లా కింద పడ్డారు.దీంతో ఇది చూసిన ప్రతి నెటిజన్ నవ్వుకుంటున్నారు.అంతే కాకుండా వీర లెవళ్లో కామెంట్లు చేస్తున్నారు.

వెనకాల లవర్ ఉందని పోజ్ కొడదామనుకుంటే బొక్క బోర్లా కింద పడ్డారని అంటున్నారు.ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

వీడియో చూసిన తర్వాత ఏమని అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube