ప్రేమించి.. పోరాడి.. ఒక్కటయ్యారు ?  

khammam, kotha gudem, love marriage, police station, media, mahila sangalu - Telugu Khammam, Kotha Gudem, Love Marriage, Mahila Sangalu, Media, Police Station

పోలీస్ స్టేషన్ బయట మహిళా సంఘాలు, మీడియా రక్షణతో ఓ ప్రేమ జంట ఒక్కటయ్యారు.కూతురు ప్రేమలో పడిందని తెలిసి బెదరింపులు, బుజ్జగింపులు మధ్య సాగిన నాటకీయ పరిణామాల్లో పెళ్లి జరిగింది.

 Loved Fought United

రాఖీ పండుగ రోజు ఇంటి నుంచి పారిపోయిన ఓ యువతి ప్రియుడితో ప్రత్యక్షమైంది.ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆ జంటను పట్టుకుని స్టేషన్ కు తీసుకుచ్చి ఇరు కుటుంబాలతో చర్చలు కొనసాగించారు.అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామన్నారు.

ప్రేమించి.. పోరాడి.. ఒక్కటయ్యారు -General-Telugu-Telugu Tollywood Photo Image

పెద్దలు ఒప్పుకోకపోవడంతో మహిళా సంఘాలు, మీడియా రంగంలోకి దిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

భద్రాది కొత్తగూడెం బూర్గం పాడుకు చెందిన పుట్టి ఝాన్సీ రాఖీ పండుగ రోజు కొత్తగూడెంలో రాఖీ కట్టెందుకు వెళ్లింది.అనంతరం ఆమె అదృశ్యం అయింది.

ఈ మేరకు అమ్మాయి తండ్రి కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.పోలీసులు విచారణ చేపట్టగా ఖమ్మంకు చెందిన చేకూరి నాగార్జునతో ఆమెకు ప్రేమలో పడినట్లు తెలిసింది.

వెంటనే ఇద్దరిని స్టేషన్ కు తీసుకొచ్చి ఇరు కుటుంబ సభ్యులతో మాటలు జరిపారు.గొడవలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి.

మహిళా సంఘాల నేతలు, మీడియా చేరుకుని ప్రేమికులిద్దరూ మేజర్లేనని నిలదీయడంతో పోలీస్ స్టేషన్ ఏ కల్యాణ మంటపం అయింది.ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

#Kotha Gudem #Khammam #Media #Love Marriage #Police Station

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Loved Fought United Related Telugu News,Photos/Pics,Images..