ప్రియురాలి కోసం గోడ ఎక్కి చూస్తున్న కుక్క.. చివరికి ఏమైందంటే?

ఏంటి నిజామా? అని ఆశ్చర్యం వేసింది కదా! నిజానికి మనం ఇన్నాళ్లు గోడ ఎక్కి చూసిన మనుషులనే చూసి ఉంటాం.అలా కూడా ఎప్పుడో, ఎక్కడో అరుదుగా చూసి ఉంటాం.

 Golden Retriever Finds Love In Neighbors House Viral Video, Love The Neighbour,-TeluguStop.com

కానీ ఇప్పుడు ఓ కుక్క అచ్చం మనిషిలానే తన గర్ల్ ఫ్రెండ్ కుక్క కోసం గోడ ఎక్కితొంగి తొంగి చూస్తోంది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఆ కుక్క నిజంగానే ఆలా చేసింది.

అసలు ఏమైందంటే?.ఓ వ్యక్తి గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు.

ఆ కుక్క పేరు హడ్సన్‌.అది మగ కుక్క.

దీంతో రోజు కాంపౌండ్ లోకి వచ్చి గోడ అటు వైపు ఉన్న ఆడ కుక్క వైపు తొంగి తొంగి చూస్తుందట.అది గమనించిన ఆ కుక్క యజమాని వీడియో తీసి ఆ కుక్క కోసమే ప్రత్యేకంగా కేటాయించిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు.
చుసిన ఇంకేముంది.అది వైరల్ గా మారింది.ఆ వీడియో చూసిన వారంతా వామ్మో అని ఆశ్చర్యపోతున్నారు.కుక్కలు కూడా ఇలా చేస్తాయా అని కొందరు ఆశ్చర్యపోతుంటే సినిమాల్లో చూపించినట్టే ఈ కుక్క కూడా చేస్తుంది అంటూ మరికొందరు నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి మీరు ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసేయండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube