ఇప్పటివరకు మనం తేనే,దాల్చిన చెక్కలో ఉన్న అనేక ప్రయోజనాల గురించతెలుసుకున్నాం.కాబట్టి ఈ రెండు పదార్దాలను కలిపి ఉపయోగిస్తే మంచప్రభావవంతమైన పలితాలను పొందవచ్చు.ఇప్పుడు బరువును విజయవంతంగా తగ్గటానికతేనే,దాల్చిన చెక్క నివారణలను తెలుసుకుందాం.
1.తేనె మరియు దాల్చిన చెక్క నీరు
అయితే దీనిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసినవి
సేంద్రీయ తేనే – 1 స్పూన్పద్దతి
1.ఒక బౌల్ లో దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి.గమనిక
వేడిగా ఉన్న ద్రవంలో తేనేను వేస్తె ఎంజైములు నాశనం అవుతాయి.కాబట్టద్రవం చల్లారిన తర్వాత మాత్రమే తేనెను కలపాలి.టీదీనిని ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు.
అలాగే బరువు నష్టం ప్రక్రియనవేగవంతం చేయటానికి ఇది మరొక సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం అనచెప్పవచ్చు.