డెలివరీ తర్వాత సులువుగా బ‌రువు త‌గ్గించే సూప‌ర్ టిప్స్‌!!  

how to lose weight after delivery..??, lose weight, delivery, tips for lose weight, latest news, after delivery, women, health care, health tips, - Telugu After Delivery, Delivery, Health Care, Health Tips, Latest News, Lose Weight, Tips For Lose Weight, Women

త‌ల్లి అవ్వ‌డం అనేది పెళ్లైన ప్ర‌తి మ‌హిళ ఒక వ‌రంలా భావిస్తుంది.గర్భం పొందిన క్షణం నుండి తొమ్మిది నెలలు నిండి డెలివ‌రీకి వెళ్ళే వరకు ఎన్నో బాధ‌లు, నొప్పులు ఎదుర్కొంటూనే ఉంటుంది.

 Lose Weight After Delivery

ఇక డెలివ‌రీ టైమ్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నా.కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డను చూడగానే ఆ బాధ‌ల‌న్నీ మర్చిపోతుంది.

అయితే డెల‌వ‌రీ త‌ర్వాత మ‌హిళ‌ శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.

డెలివరీ తర్వాత సులువుగా బ‌రువు త‌గ్గించే సూప‌ర్ టిప్స్‌-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌లంరూ ఎదుర్కొనే సాధార‌ణ‌, ప్ర‌ధాన స‌మ‌స్య అధిక బ‌రువు.

ఈ క్ర‌మంలోనే బ‌రువ త‌గ్గేందుకు తిన‌డం మాసేసి అనేక ప్ర‌య‌త్నాలు చేసి.ఫ‌లితం లేక భంగ‌ప‌డ‌తారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.

ఒక క‌ప్పు నీటిలో అర స్పూన్ సోంపు, మ‌రియు రెండు యాల‌కులు వేసి బాగా మ‌రిగించాలి.

అనంత‌రం ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం డెలివరీ తర్వాత సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.అలాగే నిద్రలేమి వలన బరువు పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌లు త‌క్కువ‌గా నిద్ర‌పోతారు.కానీ, రోజుకు క‌నీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌లు ప‌డుకుంటేనే బ‌రువు త‌గ్గ‌గ‌ల‌రు.

అదేవిధంగా, డెలివ‌రీ త‌ర్వాత మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగ‌డం ఖ‌చ్చితంగా బ‌రువు త‌గ్గ‌గ‌ల‌రు.ప్ర‌తిరోజు క‌నీసం ప‌ది నిమిషాలు అయినా చిన్న చిన్న వర్కౌట్స్ కూడా చేయాలి.అలాగే ప్ర‌తి రోజు ఉద‌యం గోరువెచ్చిన నీటిలో తేనె మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లిసి తాగాలి.

దీంతో పాటు రోజుకు ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు.

#Health Care #Lose Weight #Delivery #Health Tips #Women

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lose Weight After Delivery Related Telugu News,Photos/Pics,Images..