కింద ప‌డి ముక్క‌లైనా ఆగ‌కుండా ప‌రుగులు పెడుతున్న లారీ..

సోష‌ల్ మీడియా అంటే అంతే మ‌రి.చిన్న వైర‌ల్ కంటెంట్ దొరికినా స‌రే దాన్ని అస్స‌లు వ‌దిలిపెట్ట‌కుండా హైలెట్ చేసేస్తుంది.

 Lorry Running Non Stop Under The Falling Pieces-TeluguStop.com

అందుకే మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌నన్ని వైర‌ల్ వీడియోలు కేవ‌లం సోషల్ మీడియాలోనే క‌నిపిస్తుంటాయి.కాగా ఇలా వైర‌ల్ అయ్యే వాటిల్లో చాలా వ‌ర‌కు ఫన్నీగా న‌వ్వించే విధంగా ఉంటే మరికొన్ని మాత్రం ఇలా కూడా జ‌రుగుతుందా అనేంత‌లా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

ఇక ఇలాంటి షాక్‌కు గురి చేసే వీడియోల‌కు య‌మ గిరాకీ ఉంటుంది నెట్టింట‌.ఇప్పుడు కూడా ఇలాంటి షాకింగ్ వీడియోనే మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం.

 Lorry Running Non Stop Under The Falling Pieces-కింద ప‌డి ముక్క‌లైనా ఆగ‌కుండా ప‌రుగులు పెడుతున్న లారీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పుడు ఓ లారీకి సంబంధించిన‌టువంటి వీడియో నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ అవుతోంది.సాధారుణంగా మ‌నం రోడ్డు ప్రమాదంలో ఎక్కువ‌గా లారీలే ఉండ‌టాన్ని చూస్తు ఉన్నాం.

ఎందుకంఉటే అధిక బ‌రువులు మోసుకుంటూ రావ‌డం వ‌ల్ల అదుపు త‌ప్పి అవి ప్ర‌మాదాల‌కు గుర‌వుతుంటాయి.ఇక ఇప్పుడు కూడా ఓ లారీ రెండు ముక్కలైనప్పటికీ కూడా ఆగ‌కుండా వెళ్లిపోయింది.

లారీ టాప్ మొత్తం కింద‌ప‌డిపోయినా కూడా ఇంజన్‌ భాగం ఆగకుండా రోడ్డు మీద ర‌య్ ముంటూ వెళ్లిపోతుంది.కాగా ఈ లారీ ఘ‌ట‌న ఓ బుర‌ద ఉన్న రోడ్డు ద‌గ్గ‌ర జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది./br>

ఇక ఇందులో చూస్తే గ‌న‌క ఈ వీడియోలో ఓ ఇద్దరు త‌మ ముందు ఉన్న బురద రోడ్డు గుండా వెళ్తుండ‌టం క‌నిపిస్తుంది.అయితే ట‌ర్నింగ్ పాయింట్ ద‌గ్గ‌ర లారీ ఒక్క సారిగా కింద‌ప‌డిపోతుంది.అది చాలా వెయిట్‌తో ఉంటుంది.ఇలా ప‌డిపోయిన‌ప్పుడు లారీ పైభాగం మొత్తం కూడా కింద పడిపోయినా ఆ లారీ ఇంజ‌న్ చక్రాలతో అలాగే ఆ రోగ్గు మార్గంలో పరుగులు పెట్ట‌డం కినిపిస్తుంది.

అయితే ఈ ప్ర‌మాదంలో లారీ డ్రైవర్‌ క్షేమంగా ఉన్నా కూడా భారీగా న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది.అయితే ఇంత ప్ర‌మాద‌క‌ర ఘటన ఎక్కడ జ‌రిగిందో మాత్రం తెలియ‌దు.

#Viral #Turning Point #Engane #Viral Video #Lorry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు