వినాయకుని శరీరంలో ఏ భాగం దేనికి సూచిస్తుందో తెలుసా?  

Wich Part Is Best In Lord Vinayaka-

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరు వినాయకుణ్ణి విఘ్నాలు తొలగించే దేవుడిగపూజలు చేస్తూ ఉంటాం.అలాగే ఏ పూజ చేసిన మొదట వినాయకుడికి పూజ చేసితరవాతే ఏ పూజ అయిన చేస్తూ ఉంటాం.

Wich Part Is Best In Lord Vinayaka--Wich Part Is Best In Lord Vinayaka-

వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది.అయశరీరంలో ఒక్కో భాగం దేనికి సూచిస్తుందో చాలా మందికి తెలియదు.మనవినాయకుణ్ణి చూడగానే కనిపించే తల రూపం.మనిషి దేహానికి పెద్ద ఏనుగు తఉండడం ఎక్కడైనా విచిత్రమే.తల పెద్దదిగా ఉండటం వలన వినాయకునికతెలివితేటలు చాలా ఎక్కువ.

తొండం ఎప్పుడు ఓం ఆకారంలో ఎడమవైపుకు తిరిగి ఉంటుంది.ఇలా ఉండటం వలచంద్రుని శక్తి మన శరీరం ఎడమ భాగంలోకి ప్రసరించి సహనం, ఓర్పు, ప్రశాంతతసృజనాత్మక శక్తి కలిగేలా చేస్తుంది.అదే తొండం కుడి వైపుకు ఉంటే సూర్శక్తి శరీరంలోకి ప్రసరించి మోక్షజ్ఞానాలు కలుగుతాయి.

ఒక చేతిలో పద్మం సత్యానికి, జ్ఞానసౌందర్యానికి చిహ్నం కాగా, మరో చేతిలఆయుధం గొడ్డలి బంధాలకు నమ్మకాలకు సూచిక.మూడో చేతిలో లడ్డూలసంతోషానికి,నాల్గో చేతిలో అభయ ముద్ర అనేది భరోసా ఇస్తుంది.ఏక దంతప్రకృతిలోని భిన్నత్వానికి ప్రతీక.

వినాయకుని చిన్న కళ్ళు ఏకాగ్రాతకు, శ్రద్ధకు చిహ్నం, పెద్ద చెవులఎక్కువగా వినటానికి,చిన్న నోరు తక్కువగా మాట్లాడటానికి, పెద్ద పొట్ట సుదుఃఖాలను సమానంగా తీసుకోవాలని మరియు అపారమైన జ్ఞానసంపదకు నిలయం అనచెప్పుతారు.