గోర్లు కొరికే అలవాటు ఉందా ? తప్పు చేస్తున్నారు  

Look Why You Should Stop Biting Your Nails Now-

English Summary:Nell does not need a cutter to cut some nails. Cut nails wrapped dantalatone.The majority of the habit of biting nails. May be due to the bore striking, anything might be overwhelmed by the tension of the original may be korikeyadam simply without any reason, no matter how, and why, even though it is not a good habit.Because ...

* Understand the simple reason that everyone does gotiloni dirty body.Gotinunci dangerous bacteria such as Salmonella and E.coli to the body.

* Paronychia, such as the skin infection caused by biting the nails.

* The long-alavatu dentists would say that even dental problems.

* Note that the psychologists would say mentally disturbed biting nails. Apadaloki heccaristuntaru also notes that the status of mental health.

* Oral problems, duradrsnam mosukostundi this habit also increases cancer. So stop biting nails...

కొందరికి గోర్లు కత్తిరించడానికి నెల్ కట్టర్ అవసరం లేదు. దంతాలతోనే గోర్లు కట్ చేసేస్తారు. ఇక చాలామందికి గోర్లు కొరకడం అలవాటు..

గోర్లు కొరికే అలవాటు ఉందా ? తప్పు చేస్తున్నారు -

బోర్ కొట్టడం వలన కావచ్చు, ఏదైనా టెన్షన్ కి లోనయినప్పుడు కావచ్చు, అసలు ఏ కారణం లేకుండా ఊరికే కోరికేయడం కావచ్చు, ఎలా చేసినా, ఎందుకు చేసినా ఇది మంచి అలవాటు మాత్రం కాదు. ఎందుకంటే …* అందరికి అర్థమయ్యే సాధారణ కారణం గోటిలోని మురికి శరీరంలోనికి పోవడం. Salmonella and E.coli లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి బాడిలోకి వెళుతుంది.

* గోర్లు కొరకడం వలన paronychia లాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. *ఈ అలావాటు కూడా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నారు. * గోర్లు కొరకడం మానసిక ఆందోళనకు సూచన అని మానసిక నిపుణులు చెబుతారు.

ఇది ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కూడా అపదలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తుంటారు. * ఓరల్ సమస్యలు, దురదృష్ణం ఎక్కువైతే క్యాన్సర్ ని కూడా మోసుకొస్తుంది ఈ అలవాటు. కాబట్టి గోర్లు కొరకడం ఆపండి.